Moviesయాంకర్ ప్రేమలో త్రివిక్రమ్.. సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పరసనల్...

యాంకర్ ప్రేమలో త్రివిక్రమ్.. సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పరసనల్ పిక్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే ఫోటో సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్నది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఒకరు . అయితే ఆయన పక్కన హగ్ చేసుకుని నడుముపై చేయి వేసుకొని చనువుగా ఉన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన ఓ టాలెంటెడ్ అమ్మాయి. బాహుబలి సినిమాలో కూడా నటించింది . ఆమె చాలామందికి సుపరిచితురాలే . ఆమె భాను.

పలు సినిమాలలో కీలక క్యారెక్టర్స్ లో కనిపించి నటించిన ఆమె ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది . ఆ తర్వాత పలు రియాలిటీ షోలో పాల్గొని తనదైన స్టైల్ లో ముందుకెళ్ళింది . ఇప్పటికి పలు సినిమాల్లో అడపాదడపా పాత్రలో కనిపిస్తున్న భాను త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో చనువుగా దిగిన ఫోటో వైరల్ అవుతుంది. కాగా ఆమెకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటే చాలా చాలా ఇష్టమని ..ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్స్ తో వర్క్ చేసిన ఆయన డైరెక్షన్ అంటే పడి చచ్చిపోయేంత ప్రాణమని చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఈ బ్యూటీ ఆయనతో ఎప్పటినుంచో వర్క్ చేయాలనుకున్నానని.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు బన్నీ నటిస్తున్న ఓ యాడ్లో తనకు అవకాశం ఇవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను అని .. ఆ మూమెంట్లోనే త్రివిక్రమ్ ని కలిసి మీరంటే నాకు ఇష్టం ..ఐ లవ్ యు అని చెప్పానని ..ఆయన కూడా ఐ లవ్ యు టూ అని చెప్పాడని చెప్పుకొచ్చింది . దీంతో యంగ్ యాంకర్ ప్రేమలో ఉన్నాడు త్రివిక్రమ అంటూ పలువురు నాటీ కామెంట్స్ చేస్తున్నారు . గతంలో చాలామంది హీరోయిన్స్ తో త్రివిక్రమ్ చనువుగా మూవ్ అయిన పిక్చర్స్ వైరల్ అయ్యాయి . ఇప్పుడు ఆలిస్టులోకే యాడ్ అయిపోతుంది భాను అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news