Moviesరేవంత్ రెడ్డి ఫేవరేట్ తెలుగు హీరో ఎవరో తెలుసా..? అస్సలు గెస్...

రేవంత్ రెడ్డి ఫేవరేట్ తెలుగు హీరో ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!!

ప్రెసెంట్ ఇప్పుడు తెలంగాణలో ..ఏపీలో .. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రేవంత్ రెడ్డి పేరు మారుమ్రోగిపోతుంది . నిన్న మొన్నటి వరకు చాలా తక్కువ మందికే ఈ రేవంత్ రెడ్డి అంటే తెలిసేవారు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రేవంత్ రెడ్డి బాగా దగ్గర అయిపోతున్నాడు. దానికి కారణం ఆయన రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలవడమే .

అంతేకాదు డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నాడు . దీంతో ఆయనకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి . రేవంత్ రెడ్డి మొదటినుంచి చాలా ఓపెన్ అండ్ జెన్యూన్ మైండ్ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతారు . ఎవర్ని ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు .

కాగా రేవంత్ రెడ్డికి తెలుగు స్టార్ హీరోలతో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది . రేవంత్ రెడ్డి ఫేవరెట్ హీరో ఎవరు అంటే మాత్రం కచ్చితంగా అది కృష్ణ గారే అని చెబుతారు . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన తన ఫేవరెట్ హీరో కృష్ణ గారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ యంగ్ జనరేషన్ హీరో సినిమాలు పెద్దగా ఆయన చూడరట. కృష్ణ గారి సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటారట. ప్రజెంట్ ఇదే న్యూస్ మరోసారి వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news