Moviesకెరీర్ లో ఫస్ట్ టైం తన సినిమాలో అలాంటి హాట్ ఫిగర్...

కెరీర్ లో ఫస్ట్ టైం తన సినిమాలో అలాంటి హాట్ ఫిగర్ ని చూస్ చేసుకున్న బాలయ్య..సిల్వర్ స్క్రీన్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది , కెరీర్ లో ఒక్కటంటే ఒక్కటి హిట్ అందుకున్న బ్యూటీ ను బాలయ్య తన సినిమాలో చూస్ చేసుకున్నాడా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఆమె మరి ఎవరో కాదు ఊర్వశీ రౌతేలా. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో పలు సినిమాలో నటించి క్రేజీ బ్యూటీగా ట్యాగ్ చేయించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కనిపించి మెప్పించింది .

అయితే బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగులో హీరోయిన్ గా బాలయ్య సినిమాలో కనిపించబోతుంది . ప్రముఖ హీరో సన్నీ దేవోల్ పక్కన తొలి చిత్రంలో నటించిన 19 ఏళ్ల వయసుల్లోనే అందాలు ఆరబోసిన ఈ బ్యూటీ వరుసగా ఫ్లాప్స్ మూటకట్టుకునింది. ఆ తర్వాత అదృష్టం కలిసి రాలేదు అని ..సినిమాలో హీరోయిన్గా కూడా ఛాన్సులు తగ్గిపోయాయి .

ఈ క్రమంలోనే అమ్మడు ఐటెం సాంగ్స్ లో కనిపించి మెప్పించింది. కాగా రీసెంట్గా ఊర్వశి రౌతేలా- నందమూరి బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. తెర పై ఊర్వశి రౌతేలా తో బాలయ్య మాస్ స్టెప్స్ వేస్తే రచ్చ రంబోలానే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news