Moviesఅరుంధతిలో అనుష్క రోల్.. బాహుబలి లో శివగామి రోల్ మిస్ చేసుకున్న...

అరుంధతిలో అనుష్క రోల్.. బాహుబలి లో శివగామి రోల్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఈమె.. జస్ట్ మిస్…!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది బాహుబలి సినిమాలో శివగామి దేవి రోల్ ని.. అరుంధతి సినిమాలో అనుష్క రోల్ ను ఒక హీరోయిన్ రిజెక్ట్ చేయడం గమనార్హం. ఇదే న్యూస్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు. కాగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం ఒక బ్యూటీ కోసం రాసుకున్న కథను మరో హీరోయిన్ చేస్తూ ఉండడం చాలా కామన్ .

అలా నటించిన హీరో హీరోయిన్లు ఎందరో . అయితే రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను ఒకే హీరోయిన్ రిజెక్ట్ చేయడం చాలా రేర్ . అదే విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. అరుంధతి సినిమా అనుష్క కెరియర్ను నిలబెట్టింది . ఇప్పటికి టాలీవుడ్ జేజమ్మగా ఆమెను జనాలు పిలుస్తున్నారు అంటే కారణం అదే . అయితే జేజమ్మ పాత్ర కోసం ముందుగా మంచు లక్ష్మి ని అనుకున్నారట డైరెక్టర్ .

కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర అనుష్క వద్దకు వెళ్ళింది . అలాగే బాహుబలి సినిమాలో శివగామి దేవి పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని అనుకున్నారట . ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత మంచు లక్ష్మి ని కూడా అప్రోచ్ అయ్యారట . ఆమె ఇంత వైలెంట్ క్యారెక్టర్ చేయను అనడంతోనే ఆ పాత్ర ఫైనల్ గా రమ్యకృష్ణ వద్దకు వెళ్లిందట . ఇలా రెండు బడా సినిమాలలో మంచి ఆఫర్ ను వదులుకొని తప్పు చేసింది మంచు లక్ష్మి అంటున్నారు ఆమె అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news