Newsబిగ్ బ్రేకింగ్: ఐశ్వర్య-అభిషేక్ డివర్స్ ని కన్ఫామ్ చేసేసిన అమితాబ్ బచ్చన్..ఎందుకు...

బిగ్ బ్రేకింగ్: ఐశ్వర్య-అభిషేక్ డివర్స్ ని కన్ఫామ్ చేసేసిన అమితాబ్ బచ్చన్..ఎందుకు విడిపోతున్నారంటే..!?

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ హీరో అభిషేక్ బచ్చన్ లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే చాలాసార్లు అది ఫేక్ అంటూ ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ కొట్టి పారేశారు . అయితే గత మూడు నెలల నుంచి ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

వాళ్ల మధ్య బిహేవియర్ అందుకు కారణం . ఏ ఫంక్షన్ కి ఇద్దరు కలిసి అటెండ్ కాకపోవడం.. ఒక్కవేళ వెళ్లినా మొక్కుబడిగా అటెండ్ అయినా సరే అభిషేక్ – ఐశ్వర్య ను పట్టించుకోకపోవడం మరొక రీజన్ గా చెప్పకు వచ్చింది బాలీవుడ్ మీడియా. అయితే రీసెంట్గా ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ల డివోర్స్ ను అన్ అఫీషియల్ గా కన్ఫామ్ చేస్తూ అమితాబచ్చన్ ఐశ్వర్యారాయ్ ని అన్ ఫాలో చేశారు .

మొదటి నుంచి ఐశ్వర్య రాయ్ కు అమితాబచ్చన్ ఫ్యామిలీకు అస్సలు పడడం లేదు అన్న పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆయన ఆమెను అన్ ఫాలో చేయడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చింది . స్టార్ సెలబ్రిటీస్ ఎవరైనా విడాకులు తీసుకునే ముందు ఇలాగే సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తూ వస్తున్నారు. తాజాగా అమితాబచ్చన్ ఐశ్వర్యరాయ్ ను అను ఫాలో చేయడం ఇప్పుడు వీళ్ళ డివర్స్ ని అనఫిషియల్ గా కన్ఫామ్ చేసేసినట్లయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news