Newsలైవ్ లోనే ఆషూ రెడ్డిని చీపురతో కొట్టిన తల్లి.. అంత గబ్బు...

లైవ్ లోనే ఆషూ రెడ్డిని చీపురతో కొట్టిన తల్లి.. అంత గబ్బు పని ఏం చేసిందో మీరే చూడండి(వీడియో)..!!

ఆషూ రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . జూనియర్ సమంతగా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ అభిమానులకు బాగా సుపరిచితురాలు .. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆషూ రెడ్డి తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేసింది .

ఈ వీడియోలో వాళ్ళ అమ్మ తనని చీపుర తో కొట్టడం కూడా మనం చూడొచ్చు. ఆ వీడియోలో తనకు కాబోయే భర్త అలా ఉండాలి.. ఇలా ఉండాలి అంటూ ఓ రేంజ్ లో లిప్స్ సింక్ ఇస్తూ రీల్ చేసింది . ఇంట్లో పని చేయాలి అని .. తను అలిగినప్పుడు బుజ్జగించాలి అని .. రీల్ ద్వారా చెప్పుకు వచ్చింది.

దీనిని వెనక నుండి గమనిస్తున్న వాళ్ళ అమ్మగారు ఫైర్ అయిపోయి .. చీపురుతో రెండు దెబ్బలు వేసింది . ఈ వీడియో ప్రెసెంట్ నెట్టింట వైరల్ గా మారింది . ఆ వాయిస్ నాదేనని మా అమ్మ భావిస్తుంది అంటూ కూడా క్యాప్షన్ ఇచ్చింది . మొత్తానికి ఆశీషూ రెడ్డి అమ్మ దగ్గర దెబ్బలు తిన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news