Newsశ్రీకాంత్ న‌టించిన ఆ సినిమా హీరోయిన్ పొట్ట‌వ‌ల్లే ప్లాప్ అయ్యింద‌ని తెలుసా..!

శ్రీకాంత్ న‌టించిన ఆ సినిమా హీరోయిన్ పొట్ట‌వ‌ల్లే ప్లాప్ అయ్యింద‌ని తెలుసా..!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తన 100వ చిత్రాన్ని రూపొందించాడు. అదే మహాత్మ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అప్పటికే, కృష్ణవంశీ ఫాం కోల్పోయి ఉన్నాడు. ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ నటించి ఉండటంతో 100వ సినిమా కి కృష్ణవంశీ అయితే బావుంటుందనుకున్నాడు శ్రీకాంత్. దాంతో ఈ సినిమా మొదలైంది. ఇందులో హీరోయిన్‌గా భావనని అనుకున్నారు.

ముందు చాలామంది స్టార్ హీరోయిన్స్ ని అనుకున్నారు. కానీ, బడ్జెట్ ఇష్యూ వల్ల ఫైనల్ గా భావనని ఎంచుకున్నారు. అప్పటికే, భావన తెలుగులో ఒంటరి సినిమాతో ఎంట్రీ ఇచ్చి భారి డిజాస్టర్ నెత్తిమీద పెట్టుకొని ఉంది. గోపీచంద్ హీరోగా నటించిన ఒంటరి బాక్సాఫీస్ వద్ద ఒంటరిగానే మిగిలిపోయింది.
హీరోయిన్ భావన అని అనౌన్స్ చేయగానే చాలామంది పెదవి విరిచారు కూడా. అయినా కృష్ణవంశీ వినలేదు. ఆమెనే ఫిక్స్ చేసుకున్నాడు.

అంతేకాదు, అప్పటికే భావన బాగా బొద్దుగా ఉంది. బుగ్గలు బూరెల్లా ఉంటాయి. నవ్వితే నోటినిండా పళ్ళు కనిపిస్తాయి. కళ్ళు చాలా ప్లస్ పాయింట్. ఇక హీరోయిన్ అంటే పొట్టభాగం చాలా నాజూకుగా ఉండాలి.
కానీ, భావన పొట్ట తాబేలుకి ఉన్నట్టుగా ఉబ్బుగా ఉంటుంది. బొడ్డుమీద దర్శకుడు ఫోకస్ చేయాలంటే కుదరదు. ఇదే విషయాన్ని కృష్ణవంశీ చెప్పాడు కూడా భావనకి. పొట్ట తగ్గాలి అని. భావన కూడా బాగానే వర్కౌట్స్ చేసి మహాత్మ సినిమా కోసం చాలా సన్నబడింది. బాగా గమనిస్తే ఆ విషయం తెలుస్తుంది.

ఫైనల్ గా మహాత్మ రిలీజై బాకాఫీస్ వద్ద చతికిల పడింది. శ్రీకాంత్ పర్ఫార్మెన్స్ సో సో అని చెప్పుకున్నారు. కథ వీక్ అని డిసైడ్ చేశాడు. మ్యూజిక్ బాగోలేదని ఫీడ్ బ్యాక్ వచ్చింది. కానీ, అందరూ కలిసి మహాత్మ ఫ్లాప్ ని హీరోయిన్ కి అంటగట్టారు. భావన కాకుండా ఇంకో హీరోయిన్ అయితే శ్రీకాంత్ 100వ సినిమా 100 రోజులు ఆడేదని మాట్లాడు. ఇదే అసలు కామెడీ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news