Newsశ్రీదేవి, అమల, విజయశాంతి, త్రిష, తమన్నా, .. రెయిన్ డాన్స్ తో...

శ్రీదేవి, అమల, విజయశాంతి, త్రిష, తమన్నా, .. రెయిన్ డాన్స్ తో మతులు పోగొట్టిన హీరోయిన్లు వీళ్లే.. అన్నిటికంటే ది బెస్ట్ సాం గ్ ఇదే..!!

కొన్ని కొన్ని సినిమాలలో పాటలు బాగా హైలైట్ అవుతూ ఉంటాయి . కొన్ని సంవత్సరాలు దాటిన ..దశబ్ద కాలాలు దాటిన ఆ పాటలు ఇంకా మన మనసులో చిరస్థాయిగా అలాగే నిలిచిపోతూ ఉంటాయి. వాటిలో మరి ముఖ్యంగా వర్షంలో తడుస్తూ హీరో హీరోయిన్లు స్టెప్పులు వేస్తే కుర్రాళ్లకు జనాలకు మహా మజా వస్తుంది. అలాంటి పాటలను హీరోయిన్స్ కూడా బాగా హైలైట్ అయ్యారు . అయితే ఏ హీరోయిన్ పాటను జనాలు ఎక్కువగా లైక్ చేసారు. ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!!

శ్రీదేవి అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన రైన్ సాంగ్ “ఆకు చాటు పిల్ల తడిసే”.. వేటగాడు సినిమాలోని ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది . ఎన్ని పాటలు వచ్చిన సరే ఇప్పటికి ఈ పాట హైలైట్ గా మారింది .

సీనియర్ హీరోయిన్ విజయశాంతి చాలా రెయిన్ సాంగ్స్ లో నటించింది . కానీ చిరంజీవితో కలిసి చిందులేసిన వాన వాన వెల్లువాయే పాట ఆమె కెరియర్ లోనే హైలెట్గా మారింది .

టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగార్జున అమలా కాంబినేషన్ లో 1990లో ప్రేమ యుద్ధంలో స్వాతి ముత్యపు జల్లులో అనే సాంగ్లో ఇద్దరు రెచ్చిపోయి పెర్ఫార్మన్స్ ఇచ్చారు . ఈ పాట వాళ్ల కెరియర్ లోనే ది బెస్ట్ గా నిలిచిపోయింది .

ప్రభాస్ త్రిష కలిసి నటించిన సినిమా వర్షం . ఈ సినిమాలో మెల్లగా కరగని సాంగ్ అభిమానులకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా పర్ఫామెన్స్ చేశారు ప్రభాస్ – త్రిష.

రామ్ చరణ్ – తమన్నా రచ్చ సినిమాలో వీళ్ళిద్దరూ వర్షంలో తడుస్తూ ఓ సాంగ్ చేస్తారు . తండ్రి వాన వాన వెల్లువాయే సాంగ్ చరణ్ కెరియర్ లోనే ఇది బెస్ట్ సాంగ్..
ఇలా ఎంతమంది హీరో హీరోయిన్లు చిందులేసిన ఎన్టీఆర్ – శ్రీదేవి ఆకు చాటు పిల్ల తడిసే ఈ సాంగ్ అందరికీ బాగా నచ్చింది . ఇప్పటికే ఈ పాటను నేటి యువత యూట్యూబ్ లో ప్లే చేసి చూస్తున్నారు అంటే దానికి కారణం కూడా అదే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news