Newsఅమ్మ దొంగ.. భర్త తో విడాకులు తీసుకున్న ..ఇంకా సమంత మనసులో...

అమ్మ దొంగ.. భర్త తో విడాకులు తీసుకున్న ..ఇంకా సమంత మనసులో అలాంటి కోరికలు ఉన్నాయా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . హీరోయిన్ సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న ఇంకా తన మనసులో అలాంటి కోరికలు ఉన్నాయా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సమంత రీసెంట్ గానే తన భర్త నుంచి విడాకులు తీసుకుంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్య .. వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . విడాకులు తీసుకున్న సరే సమంత తన మనసులో తల్లి కావాలి అన్న కోరికను ఎక్కడ కూడా చంపేయలేదట. రెండో పెళ్లి చేసుకోకుండానే తల్లి అవ్వడానికి సులభ మార్గాలను వెతుక్కుంటుందట . ఈ క్రమంలోనే ఎవరైనా అనాధ పిల్లలను అడాప్ట్ చేసుకోవాలని బాగా ట్రై చేస్తుందట .

ఆమె మయోసైటీస్ వ్యాధి నుంచి కొంచెం కోలుకోగానే సరే ఆమె ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే సమంత తాను తల్లి కావాలి అనుకున్న కోరికను తీర్చుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు అభిమానుల్లో ఆమెపై మరింత ప్రేమను పెంచుకునేలా చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news