Moviesఆ నిర్మాత కోసం లిప్ కిస్‌కు ఓకే చెప్పిన కీర్తి సురేష్‌......

ఆ నిర్మాత కోసం లిప్ కిస్‌కు ఓకే చెప్పిన కీర్తి సురేష్‌… బ‌రి తెగించేసిందిగా…!

బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన యష్ రాజ్ ఫిలింస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటి. ఇక ఇక్కడ ఒక హీరోయిన్ సినిమా చేయాలి అంటే ఒకేసారి కనీసం 4 సినిమాలకి సైన్ చేయాలి. యష్ చోప్రా అంత ప్లాన్ గా ఉంటారు. అంతేకాదు, ఇటీవల ఆయన ఎక్కువగా సౌత్ హీరోయిన్స్ మీద కన్నేస్తున్నాడు.

ఆయన సినిమా ఒప్పుకుంటే ఖచ్చితంగా గ్లామర్ రోల్ చేయాలి. పక్కా కమర్షొయల్ ఎలిమెంట్స్ చూసుకునే యష్ రాజ్ సాంగ్స్ లో ఖచ్చితంగా అందాలు ఆరబోయాలి. హీరోలతో లిప్ కిస్సులివ్వాలి. కొడుకు ఉదయ్ చోప్రా ని ఎంతగా ఎలివేట్ చేయడానికి ధూమ్ సిరీస్ చేశారో అందరికీ తెలిసిందే. ధూమ్ 2 లో పెళ్ళి చేసుకోబోతున్న ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్ ల మధ్య డీప్ లిప్ కిస్ పెట్టించాడు.

అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీని ఈ విషయం కుదిపేసింది. బిగ్ బి ఫ్యామిలీకి కోడలుగా వెళుతుందని తెలిసినా యష్ రాజ్ ఇలాంటి రొమాంటిక్ సీన్ ఎందుకుపెట్టాడో అని తిట్టుకున్నారు కూడా. ఇప్పుడు హిందీలో ఆయన ఓ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇందులో హాట్ బ్యూటీ రాధిక ఆప్టే కూడా నటిస్తోంది.

ఇదే వెబ్ సిరీస్ లో కీర్తి సురేశ్ కి ఛాన్స్ ఇచ్చారట. కీర్తి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ, మన టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం కీర్తికి వద్దని సలహా ఇస్తున్నారట. కొందరేమో కీర్తి అందాలు చూడటానికి ఛాన్స్ వచ్చిందని లిప్ కిస్సులు చూడొచ్చునని ఆనంద పడుతునారు. మరి కీర్తి అక్కడ అందాల ఆరబోతకి ఒప్పుకుంటే ఇక టాలీవుడ్ నిర్మాతలు వదిలే ప్రసక్తే లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news