Newsఅరియానా ఇంత బొద్దుగా ఎలా మారింది... అంతా ఆయ‌న చేతివాట‌మేనా...!

అరియానా ఇంత బొద్దుగా ఎలా మారింది… అంతా ఆయ‌న చేతివాట‌మేనా…!

అరియానా గ్లోరీ..ఆర్జీవీ వల్ల ఒక్కసారిగా ఫేం లోకి వచ్చిన కుర్రపిల్ల. ఒకప్పుడు అరియానాని యూట్యూబ్ ఛానళ్లలో చూస్తే అసలు ఒంటిమీద కేజీ కండ కూడా లేదు..ఇదేం యాంకర్ రా నాయనా ఎవడు మోస్తున్నారో అని. ఏవో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా చేసింది. ఎవరికైనా లక్ తలుపు తడితే అరియానా మాదిరిగా పాపులర్ అయిపోవచ్చు. ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు.

అలా ఆర్జీవీ రూపంలో అరియానా లక్ తలుపు తట్టింది. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన అరియానా రాత్రికి రాత్రే పాపులర్ అయింది. ఇద్దరు కలిసి జిం చేస్తూ రికార్డ్ చేసిన ఇంటర్వ్యూ సెన్షేషన్ అయింది. అలా ఆయన అరియానాని బిగ్ బాస్ కి రికమెండ్ చేశాడు. అంతే ఇక అరియానా దేశమంతా పాపులర్ అయింది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన బక్కపలచని పర్సనాలిటీతో ఆకట్టుకుంది.

ఉన్న చిన్న నడుమును మధ్యలో ఉన్న బొడ్డును చూపించి హీటెక్కించింది. ఆ తర్వాత హౌజ్ నుంచి బయటికి వచ్చాక సినిమాలలో అవకాశాలు వచ్చాయి గానీ, సిల్వర్ స్క్రీన్ మీద ఏ మూలనో ఈగలా కనిపిస్తుందని కాస్త బొద్దుగా తయారవమని సలహాలిచ్చారు. ఇప్పుడు అరియానా వాళ్ళ కోసమే బాగా కండ పట్టి ముంతకల్లు కుండలా తయారైంది. ఇప్పుడు అరియానా ఫొటోలు చూసి గుటకలు మింగుతున్నారు.

నడుము ఒంచి చూపించాలసినవన్నీ బాగా చూపిస్తుంది. ఒక్కసారిగా అరియానా ఇంత బొద్దుగా ఎలా తయారైందని కామెంట్స్ చేస్తున్నారు. ఆర్జీవీ చేతి వాటమేనా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పుడైనా అరియానాకి హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందేమో చూడాలి. లేదంటే ఆర్జీవీనే పిక్కలు, తొడలు చూపించడానికి ఓ రొమాంటిక్ మూవీ చేస్తాడేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news