News"ఆ రోజు ఎన్టీఆర్ చేసిన పని.. నా లైఫ్ లో మర్చిపోలేను"..శ్రీకాంత్...

“ఆ రోజు ఎన్టీఆర్ చేసిన పని.. నా లైఫ్ లో మర్చిపోలేను”..శ్రీకాంత్ అంత బాధపడ్డారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా ఏ హీరోలు కూడా పనికిరారు అని చెప్పాలి. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలో నటించి.. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంటున్న కానీ శ్రీకాంత్ మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఎవ్వరు అందుకొని హై పొజిషన్లో ఉన్నాడు.

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పాత్ర ల్లో నటిస్తూ తన కెరీర్ ని ముందుకు తీసుకెళుతున్న శ్రీకాంత్ .. మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న బిగ్ బడా ప్రాజెక్ట్స్ అన్నిట్లోనూ నటిస్తున్నాడు. గేమ్ చేంజర్.. దేవర లాంటి సినిమాలో ఆయన కెరియర్ను మలుపు తిప్పబోతున్నాయి అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీకాంత్ ఎన్టీఆర్ చేసిన తుంటరి పని గురించి చెప్పుకొచ్చారు .

“తారక్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు తమ ఇంటి పక్కనే ఉండేవాడు అని చెప్పుకు వచ్చిన శ్రీకాంత్.. రోషన్ తో బాగా ఆడుకునేవాడు అని .. ఒక రోజు రోషన్ ని ఎన్టీఆర్ ఎవరికీ చెప్పకుండా తన ఇంటికి తీసుకెళ్లిపోయాడని ..మేము రోషన్ ఎక్కడ అంటూ చాలా టెన్షన్ పడ్డామని ..మేము టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉంటే ఎన్టీఆర్ తీరికగా వచ్చి ఏంటి బాబాయ్ వెతుకుతున్నారు అని అడిగాడు అని.. రోషన్ కోసం అని చెప్పగా.. రోషన్ తన దగ్గరే ఆడుకుంటున్నాడు అంటూ చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చారట “. ఆ టైంలో ఎన్టీఆర్ మాటలు చాలా ముద్దుగా అనిపించాయని.. ఎన్టీఆర్ మొదటి నుంచి చాలా తుంటరి వాడు అని..అల్లరి పనులు చేస్తాడని.. అలాంటి హీరో ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ పై శ్రీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news