Newsమృణాల్ కూడా ప్రేమలో పడిపోయిందోచ్.. అబ్బాయ్ ఎవరో తెలుసా..? అన్ని ఓకే.....

మృణాల్ కూడా ప్రేమలో పడిపోయిందోచ్.. అబ్బాయ్ ఎవరో తెలుసా..? అన్ని ఓకే.. కానీ అదే తేడా..!!

వామ్మో .. ఏంటిది నిన్నకాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన మృణాల్ సైతం అప్పుడే ప్రేమలో పడిపోయిందా..? అది కూడా బడా స్టార్ సెలబ్రిటీతో.. నిజంగా ఇది అభిమానులకి షాకింగ్ గానే ఉంది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ రాపర్ బాద్షాతో ప్రేమలో పడిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది .

రీసెంట్గా దివాళి పార్టీలో కనిపించిన మృణాల్ అతగాడితో చాలా క్లోజ్గా మూవ్ అయింది . అంతేకాదు దివాళి అంటే పార్టీ కామన్ ..సెలబ్రేషన్స్ లో స్టార్ సెలబ్రిటీస్ కూసింత హద్దులు మీరుతూ ఉంటారు. అయితే ఏ అబ్బాయితోనూ చనువు గాలేని మృణాల్ ఠాకూర్ కేవలం ఈ బాద్షా తో మాత్రమే చనువుగా ఉండడం అది కూడా మీడియా అడగానే హగ్ చేసుకుని మరి ఫోటోలు కి ఫోజులు ఇవ్వడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అని ..డేటింగ్ కూడా చేస్తున్నారు అని త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టబోతున్నారు అని ..బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సీత కూడా లవ్లో పడిపోయిందా..? సీత సూపర్ కానీ అతడే ఆమె బాడీ ఫిజిక్ కి మ్యాచ్ అవ్వట్లేదు అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news