Moviesఅజయ్ భూపతి మరో సంచలనం.. ఆ హీరో డివర్స్ ను తెర...

అజయ్ భూపతి మరో సంచలనం.. ఆ హీరో డివర్స్ ను తెర పై చూపించబోతున్నాడా..?

అజయ్ భూపతి .. ఈ పేరు ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి యాడ్ అయిపోయిన అజయ్ భూపతి రీసెంట్ గానే పాయల్ రాజ్ పుత్ తో మంగళవారం అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ ని అందుకుంది . అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఓ రేంజ్ లో కలెక్ట్ చేసింది .

ఇలాంటి క్రమంలోనే అజయ్ భూపతి నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను ప్లాన్ చేయబోతున్నారట . ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమాలో కూడా హీరోయిన్గా పాయల్ రాజ్ పుత్ నే చూస్ చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. టోటల్ ఈ సినిమా స్టార్ హీరో డివర్స్ ఆధారంగా తెరకెక్కబోతుందట.

అంతేకాదు పాయల్ ..కార్తికేయ రొమాన్స్ ఈ సినిమాకు మరింత హైలెట్గా మారబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో మళ్లీ కాంట్రవర్షీయల్ కంటెంట్ ను టచ్ చేసుకున్నావా..? అంటూ జనాలు మండిపడిపోతున్నారు . మరోపక్క కాన్సెప్ట్ ఒకేఅ కొత్త వాళ్లతో సినిమా లు తెరకెక్కించు నీకు మంచి మార్కెట్ వస్తుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news