News"ఆది కేశవ" కధ నచ్చిన రిజెక్ట్ చేసిన మెగా హీరో.. అబ్బబ్బా...

“ఆది కేశవ” కధ నచ్చిన రిజెక్ట్ చేసిన మెగా హీరో.. అబ్బబ్బా ఏం ప్లానింగ్ బాసూ..మెంటల్ ఎక్కిపోతుందిగా..!!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా ఆదికేశవ . శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది . ఫుల్ టు ఫుల్ మాస్ యాక్షన్ మూవీ గా అభిమానులకు బాగా నచ్చేసింది .

అప్పటి వరకు కేవలం క్లాస్ లుక్స్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు వైష్ణవ్. అయితే ముందుగా డైరెక్టర్ ఈ కధను వరుణ్ తేజ్ కోసం రాసుకున్నారట . వరుణ్ తేజ్ కి కూడా ఈ కథ బాగా నచ్చింది . అయితే ఈ కథ తన కంటే వైష్ణవ్ తేజ్ కి బాగా సూట్ అవుతుంది అన్న కారణంగా కథ నచ్చిన సరే ఈ సినిమా రిజెక్ట్ చేసి ఆ సినిమాను మెగా హీరో వైష్ణవ్ ఖాతాలో పడేలా చూశాడు .

దీంతో మంచి సినిమాను మిస్ చేసుకున్నట్లయ్యింది వరుణ్ తేజ్. ఈ మెగా హీరోల ప్లానింగ్ కి మెంటల్ ఎక్కిపోతుంది అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నాడు. మొత్తానికి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news