Newsహైదరాబాద్ గోల్కొండ హోటల్‌కి ఆ ముగ్గురు హీరోయిన్ల‌కి లింక్ ఏంటి ?

హైదరాబాద్ గోల్కొండ హోటల్‌కి ఆ ముగ్గురు హీరోయిన్ల‌కి లింక్ ఏంటి ?

హైదరాబాద్ గోల్కొండ హోటల్ కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ హోటల్ లో ఎక్కువగా సినీ తారలు బస చేస్తుంటారు. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది. హైదరాబాద్ లో గనక షూటింగ్ ఉంటే నటీనటులకి ఈ హోటల్ లోనే అకామిడేషన్ ఏర్పాటు చేసేవారు. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతోంది. షూటింగ్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చే నటీనటులకి ఈ హోటల్ లో బస ఏర్పాటు చేస్తున్నారు.

సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్, ఆయన సతీమణి ఎస్ పి శైలజ హైదరాబాద్ వస్తే గోల్కొండ హోటల్ లోనే ఉంటారు. ఇక్కడ అన్నీ సౌకర్యాలు బావుంటాయి. నిర్మాతలు అనుకున్న బడ్జెట్ లో ఇక్కడ రూములు దొరుకుతాయి. అంతేకాదు, బిగ్ బాస్ కంటెస్టెంట్ లను సెలక్షన్ కోసం కూడా ఆడిషన్స్ ఇక్కడే నిర్వహిస్తారు. ప్రభాస్ నటించిన అడవి రాముడు సినిమా షూటింగ్ కోసం వచ్చిన నటీనటులకి ఇందులో బస ఏర్పాటు చేశారు.

అయితే, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముగ్గురు హీరోయిన్స్ గురించి. వారే సంగీత, రక్షిత, ప్రియమణి. వీరు ఎక్కువగా ఈ హోటల్ లోనే ఉండేవారట. వీరికి బాగా కలిసొచ్చిన హోటల్ అని చెప్పుకుంటుంటారు. ఇదిలా ఉంటే కొందరు హీరోయిన్స్ నైట్ పార్టీలని దర్శకులు హీరోలను కాకుండా కెమెరా మేన్, మేకప్ మేన్ లను గదికి పిలిపించుకుంటుంటారని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ ఉంది. అలా చేసే హీరోయిన్స్ కెమేరామెన్‌, మేక‌ప్‌మేన్‌ల‌ను పిలిపించుకొని సరదాగా గడిపేవారట.

అంతేకాదు, మంచి గిఫ్టులు, డబ్బులు బాగా ఇచ్చేవారని టాక్ ఉంది. తెర వెనకాల పనిచేసే వారైతే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కోరికలను తీర్చుకోవచ్చు. ఏ సమస్యా రాదు. అందుకే, షూటింగ్ సమయంలోనే ప్లాన్ చేసుకొని నైట్ కలుసుకునేవారట. రాత్రంతా అలా సరదా తీర్చినందుకు హీరోయిన్స్ మంచి అమౌంట్ ఇచ్చేవారని అంటుంటారు. అలా కొందరు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇల్లే కట్టుకున్నారట. ఏదేమైనా హీరోయిన్స్ ని సుఖపెడితే ఆ లాభాలే వేరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news