Newsనిహారిక‌కు విడాకుల బాధే లేదు... అందాలు బ‌య‌ట పెడుతూ పిచ్చ‌గా ఎంజాయ్‌..!

నిహారిక‌కు విడాకుల బాధే లేదు… అందాలు బ‌య‌ట పెడుతూ పిచ్చ‌గా ఎంజాయ్‌..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత ఏడాదికాలంగా బాగా వైరల్ అవుతున్న పేర్లలో కొణిదల నిహారిక పేరు కూడా ఒకటి. మెగా ఫ్యామిలీ ఆడపడుచు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె అయిన నిహారిక తరచు ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటూ వస్తుంది. ఏడాది క్రిందట ఆమె హైద‌రాబాద్‌లోని ఒక పబ్‌లో పోలీసులు రైడింగ్ లో దొరికిపోయి తృటిలో తప్పించుకున్నట్టు ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.

తాజాగా తన భర్త జొన్నలగడ్డ చైతన్య లో విడాకులు తీసుకుని విడిపోవడంతో నిహారిక పేరు సోషల్ మీడియాలో మరింత హాట్‌ టాపిక్ గా మారింది. అయితే విడాకులు తీసుకొని వైవాహిక జీవితానికి దూరమయ్యాను అన్న బాధ నిహారికలో ఏ మాత్రం కూడా ఉన్నట్టు లేదు. విడాకుల తర్వాత మరింతగా రెచ్చిపోయినట్టు ఉంది. నిహారిక తాజాగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలలో కూడా హాట్ హాట్ డ్రెస్సులు వేసుకొని కవ్విస్తున్న పరిస్థితి.

తాజాగా స్మాల్ సైజ్ కాటన్ గౌన్ వేసుకుని చిలిపి ఫోజులు ఇస్తున్న ఫోటోలు షేర్ చేసింది. విడాకులు తీసుకున్న తర్వాత ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేసి వ‌చ్చిన నిహారిక‌ తాజాగా త్రిబుల్ ఎక్స్ అని రాసి ఉన్న పుస్తకాన్ని చదువుతూ నేను ఏం చేస్తున్నానో ? చెప్పండి అంటూ కామెంట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన మెగా అభిమానులు కూడా నిహారిక బిహేవియర్ పై మండిపడుతున్నారు.

విడాకులు తీసుకుని ఇప్పటికే మెగా ఫ్యామిలీ పరువు తీశావు.. మీ కాపురం విచ్ఛిన్నమైంద‌న్న‌ బాధ అటు మెగా కుటుంబానికి.. మెగా అభిమానులకు ఉన్నా నువ్వు మాత్రం చాలా జాలీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు అంటూ విరుచుకుపడుతున్నారు. ఇక విడాకుల తర్వాత నిహారిక అందాలు ఆరబోసే విషయంలో కూడా ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news