Moviesయంగ్ బ్యూటీతో మహేశ్ బాబు లిప్ లాక్.. మనోడు కూడా లిమిట్స్...

యంగ్ బ్యూటీతో మహేశ్ బాబు లిప్ లాక్.. మనోడు కూడా లిమిట్స్ దాటేస్తున్నాడా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి మూవీస్ తెరకెక్కిస్తున్నారో డైరెక్టర్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అది మంచి కంటెంట్ సినిమా అయినా సరే ఎక్కడో ఒకచోట లిప్ లాక్.. బెడ్ సీన్స్ ..హాట్ సీన్స్ బూతు డైలాగ్ చేరుస్తున్నారు. అలా బూతు డైలాగ్ కానీ బూతు సీన్స్ కానీ పడితేనే సినిమా సూపర్ డూపర్ హిట్ చేస్తున్నారు కుర్రాళ్ళు. మరి అది తెరకెక్కిస్తున్న డైరెక్టర్ ల తప్పా..? అలా తెరకెక్కిస్తున్న గాని చూస్తున్న జనాలది తప్పా..? అనేది జనాలకి ఆ డైరెక్టర్లకే తెలియాలి .

అయితే తాజాగా మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో కూడా అలాంటి సీన్ ఉంది అన్న విషయం ఇప్పుడు లీక్ అయి వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో మహేష్ తన మరదలుగా నటిస్తున్న శ్రీ లీలతో ఓ లిప్ లాక్ స్సిన్ చేస్తారట . లిప్ లాక్ కంటే ఏదో గాఢంగా లిప్ లాక్ పెట్టుకునేటట్లు పెట్టుకునే విధంగా కాదు ..జస్ట్ తన లిప్స్ ను శ్రీలీల లిప్స్ తో టచ్ చేస్తారట .

అతడు సినిమాలో త్రిషతో ఓ సీన్ ని అలా టచ్ చేస్తాడు . అదేవిధంగా ఈ సినిమాలో కూడా శ్రీలీలతో బావ మరదళ్ల తగాదాల్లో నాటి లిప్ లాక్ ఒకటి ఉంటుందట . దీంతో కొందరు మహేష్ బాబును కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇన్నాళ్లు వాటికి నువ్వు మాత్రమే దూరంగా ఉన్నావు అనుకున్నాం..? నువ్వు కూడా యాడ్ అయిపోయావా..? అంటుంటే కొన్ని కొన్ని సార్లు రొమాన్స్ అనేది కూడా పద్ధతిలో ఉంటుంది అని ..అది మా మహేష్ బాబు చేసి చూపిస్తాడు నేర్చుకోండి అంటూ ఫ్యాన్స్ కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news