Newsహైపర్ ఆది చేసిన పనికి ఉతికి ఆరేసిన పావలా శ్యామల..ఉ* పడిపోయేలా...

హైపర్ ఆది చేసిన పనికి ఉతికి ఆరేసిన పావలా శ్యామల..ఉ* పడిపోయేలా చేసిందిగా..!!

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో ఎలా బోల్డ్ కంటెంట్ ఎంకరేజ్ చేస్తున్నారో నిర్వాహకులు మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు జబర్దస్త్ లో కూడా బోల్డ్ కంటెంట్ ఉండేది . కానీ ఇప్పుడు మరింత స్థాయిలో అది విజృంభించేస్తుంది. స్కిట్ కి ముందు ఒక బూతు కామెంట్స్ ..స్కిట్ అయిపోయాక ఒక బూతు కామెంట్.. స్కిట్లో డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కడ ఎంటర్టైనింగ్ కాదు ..బూతు డైలాగ్స్ కనిపిస్తున్నాయి .

దీంతో కొంతమంది జనాలు జబర్దస్త్ చూడడమే మానేశారు . అయితే తాజాగా మరోసారి అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న హైపర్ ఆది ఎలాంటి పంచెస్ వేస్తాడో మనకు తెలిసిందే. కొన్నిసార్లు అవి ఆహ్లాదకరంగా ఉన్న మరికొన్నిసార్లు ఎదుటివారిని హర్ట్ చేసే విధంగా ఉంటాయి . అయితే తాజాగా హైపర్ ఆది పై కమెడియన్ పావలా శ్యామల ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో పావలా శ్యామల పరిస్థితిని మనం తెలుసుకుంటూనే ఉన్నాం.

పలు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆమె తన దీనస్థితిని అందరికీ తెలియజేస్తుంది . అయితే తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ షో గురించి హైపర్ ఆది గురించి ఫైర్ అయిపోయింది . “ఓ స్కిట్లో హైపర్ ఆది తన ఫోటోను చనిపోయిన వాళ్ళ పక్కనపెట్టి తాను కూడా చనిపోయినట్లు చిత్రీకరించి స్కిట్ చేశారు అని.. ఆమె ఆవేదన వ్యక్తం చేసింది . అంతేకాదు నేను ఇంకా పోలేదు .. నా ఫోటో వాళ్లతో పెట్టడం చూసి నాకు చాలా చాలా బాధేసింది.. తాను చనిపోలేదని అనారోగ్యం పాలయ్యానని శ్యామల చెప్పుకొచ్చింది . ఇలాంటి పరిస్థితుల్లో నేను జబర్దస్త్ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని.. అక్కడికి వెళ్లి నిలదీసి మాట్లాడలేనని..? పోనీ ఆది దొరుకుతాడా..? ఆదితో ఎలా కాంటాక్ట్ అవ్వాలి..? ఇవి ఏవి నాకు తెలియదని అంటూ పావలా శ్యామల ఫుల్ ఫైర్ అయిపోయింది “. దీంతో కొంతమంది ఆది అంటే పడని వాళ్ళు ఆది పై ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news