Newsఅన్బిలీవబుల్: అప్పుడు సావిత్రి..ఇప్పుడు ఆ హీరోయిన్..ఇద్దరు జాతకాలు ఒక్కటే..డిట్టోగా దిగిపోయిందిగా..!!

అన్బిలీవబుల్: అప్పుడు సావిత్రి..ఇప్పుడు ఆ హీరోయిన్..ఇద్దరు జాతకాలు ఒక్కటే..డిట్టోగా దిగిపోయిందిగా..!!

సావిత్రి.. జనరల్ గా హీరోల పేరు చెప్పినప్పుడే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అయితే ఓ హీరోయిన్ పేరు చెప్పిన అలాంటి గూస్ బంప్స్ వస్తాయి అంటే దానికి దీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సావిత్రి అని చెప్పాలి. మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఇప్పటికీ అందరికీ ఫేవరెట్ బ్యూటీగా ఉండిపోయింది . అయితే ఒకప్పుడు సావిత్రి జాతకం ఎలా ఉండిందో సేమ్ డిట్టొ ఇప్పుడు అదే విధంగా నేటి కాలం యంగ్ హీరోయిన్ కి ఉంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈమె పేరు కూడా ‘ఎస్’ తోనే స్టార్ట్ అవుతుంది. అంతేకాదు ప్రెసెంట్ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో దుమ్ము దులిపేస్తుంది . ఎక్కడ పట్టిన ఈమె పేరే వినిపిస్తుంది . అంతేకాదు వీరిద్దరి జాతకాలు ఒకేలా ఉన్నాయి . ఇద్దరి రాశులు ఒకటే ..ఇద్దరు పుట్టిన టైం కూడా ఒక్కటే.. ఇద్దరు పుట్టిన రోజు(వారం) కూడా ఒక్కటే .

అందుకే వీళ్ళిద్దరి పేర్లుని తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అంతేకాదు ఒకప్పుడు సావిత్రి ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చుకుందో ఈ హీరోయిన్ కూడా ఇప్పుడు అలాగే కొనసాగుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే సావిత్రి చేసిన తప్పు ఈ బ్యూటీ చేయకుండా ఉంటే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తున్నారు. ప్రేమ వివాహంలో ఆమె ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అంటూ చెప్పుకొస్తున్నారు. సావిత్రిని మించిపోయే పాపులారిటీ దక్కించుకుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news