Movies"నీ భార్యని నా పక్కలో పడుకోమను".. ఆఫర్ కోసం నటుడికి ఛండాలమైన...

“నీ భార్యని నా పక్కలో పడుకోమను”.. ఆఫర్ కోసం నటుడికి ఛండాలమైన కండీషన్ పెట్టిన డైరెక్టర్..!?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ..ఎవరు గెస్ చేయలేరు.. మనం ఊహించనాటివి జరుగుతూ ఉంటాయి. ఇలా సినిమా ఇండస్ట్రీలోని మాయలకు ఎంతో మంది హీరో హీరోయిన్లు బలైపోయారు . కేవలం హీరో హీరోయిన్లే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బలైపోయారు ..ఆలిస్ట్ లోకి వస్తాడు ఇక్కడ మనం మాట్లాడుకోబోయే క్యారెక్టర్ ఆర్టిస్ట్ . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు .

అయితే ఈయన లైఫ్ లో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఆ అమ్మాయి సినిమాల్లో కొంచెం వ్యాంప్ పాత్రలు పోషించేది. దీంతో ఆయన ఆమెను పెళ్లి చేసుకున్నాక జనాలు ఆయనను అదో టైప్ లో చూడటం స్టార్ట్ చేశారు . అంతేకాదు ఒకరోజు ఒక సినిమాలో ఆఫర్ కోసం వెళ్లగా ఆ డైరెక్టర్ నీచంగా మాట్లాడారట. అంతేకాదు నీ భార్యని నా పక్కలోకి పంపించు.. నీకు ఆఫర్ ఇస్తాను అంటూ చాలా ఛండాలంగా మాట్లాడారట .

దీంతో కోపంగా ఆ వ్యక్తి డైరెక్టర్ ని మీ భార్యని నా పక్కలోకి పంపించు అంటూ ఘాటుగా స్పందించారట . అంతేకాదు ఆ తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీలో తొక్కేయడానికి నానా విధాలుగా ట్రై చేశారు . సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సర్వసాధారణం కావడంతో ఆ విషయాన్ని జనాలు అప్పుడే మరిచిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news