Moviesరవితేజ-రష్మిక కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే.. దరిద్రం...

రవితేజ-రష్మిక కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే.. దరిద్రం కి బెస్ట్ ఎగ్జాంపుల్..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబోలు సెట్ అయినట్లే సెట్ అయి లాస్ట్ మూమెంట్లో మిస్ అవుతూ ఉంటాయి . దానికి కారణాలు ఏవైనా కానివ్వండి . అలాంటి ఒకే క్రేజీ కాంబో మిస్ అయితే ఫ్యాన్స్ కి కూడా కూసింత డిసప్పాయింట్ మెంట్ ఉండనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ ఇద్దరు జత కడితే ఇండస్ట్రీలో ఉండే జనాలే కాకుండా స్టార్ సెలబ్రిటీ సైతం చూడాలి అంటూ ఆశపడిన జంట .. ఫైనల్లీ కలిసినట్టే కలిసి విడిపోతే ఆ బాధ వర్ణాతితం .

అలాంటి ఓ జంటే రవితేజ – రష్మిక మందన్నా. ఇద్దరికీ ఇద్దరే మాస్ యాంగిల్ లో అదరగొడతారు. డైలాగ్ డెలివరీ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. వీళ్ళిద్దరి కాంబోలో మిస్ అయిన సినిమా ధమాకా. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ లీలా ప్లేస్ లో మొదటగా హీరోయిన్గా రష్మిక మందన్నా ను చూస్ చేసుకున్నారట మేకర్స్. కానీ అప్పటివరకు హిట్ టాక్ లేకుండా.. రవితేజతో నటించడానికి అమ్మడు వెనకడుగు వేసిందట .

ఆ తర్వాత శ్రీ లీల ఈ పాత్రను చూస్ చేసుకుని తన ఖాతాలో వేసుకుంది . ఏకంగా 100 కోట్ల హీరోయిన్ అంటూ ట్యాగ్ చేయించుకుంది . రష్మిక జస్ట్ మిస్ అయిపోయింది . అయితే అప్పుడు మిస్ అయిన మరోసారి కాంబో సెట్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది . రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో రష్మిక హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . ఈ సినిమాను గోపీచంద్ మల్లి నేని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news