Moviesఅనసూయ అది అంత బాగా చేస్తుందా..? భర్త కంటే బాగా ఎంజాయ్...

అనసూయ అది అంత బాగా చేస్తుందా..? భర్త కంటే బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీకి మించిన హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ అనసూయ .. రీసెంట్గా పెదకాపు 1 సినిమాలో నటించిన విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన ..అనసూయ కాసేపు ఫ్యాన్స్ తో సరదాగా ముచ్చట్టించింది . దీంతో అభిమానులు ఆమెను అడగాలనుకున్న ప్రశ్నలు అన్ని టపటపట అంటూ అడిగేసారు

ఇలాంటి క్రమంలోనే ఓ నెటిజన్..” మీ ఇంట్లో ఎవరు వంట బాగా చేస్తారు..? మీరా..? మీ హస్బెండ..?” అంటూ ప్రశ్నించారు . ఈ క్రమంలోనే అనసూయ చాలా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. ఆ విషయంలో మా ఆయన కంటే నేనే బెటర్.. నేనే వంట బాగా చేస్తాను . ఆయనపై ప్రేమతో చేస్తానుగా అందుకే.. ఇంకా బాగా వస్తుంది. అఫ్కోర్స్ ఆయన కూడా వంట కొన్ని సార్లు బాగా చేస్తాడు ..మోస్ట్ ఆఫ్ ద టైం నేనే బాగా చేస్తాను ” అంటూ క్లారిటీ ఇచ్చింది .

దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అఫ్కోర్స్ అను చేప్పిన మాటల్లో ఏ మాత్రం తప్పుడు అర్ధాలు లేకపోయినా.. కొందరు మీమర్స్ కావలనే ఆమెను టార్గెట్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news