Movies"సాయి పల్లవి కూడా అది విప్పుతుందా..?".. ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న...

“సాయి పల్లవి కూడా అది విప్పుతుందా..?”.. ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న హైబ్రీడ్ పిల్ల..!!

గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో నాచురల్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకునే లేడీ పవర్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . దానికి కారణం ఇన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో మలయాళం .. ఇండస్ట్రీలో కోలీవుడ్లో పలు సినిమాలు చేసి స్టార్ బ్యూటిగా మారిన సాయి పల్లవి బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుందట . ఆమె ఎంట్రీ ఇవ్వబోయేది ఎవరితోనో కాదు స్టార్ హీరో కొడుకు అంటూ కూడా తెలుస్తుంది.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైట్ కాంత్ త్వరలోనే తెరంగేట్రం చేయబోతున్నాడు . ఆయన నటిస్తున్న తొలి చిత్రం యాష్ Film నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా ఇంకా పూర్తవ్వకముందే ఆయన మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాని సునీల్ పాండే తెరకెక్కించబోతున్నారట . ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని చూస్ చేసుకున్నారు సునీల్ పాండే అంటూ తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు రేంజ్ లో వైరల్ అవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు హీరోయిన్స్ చాలా చక్కగా ఉంటారు అని .. ఎప్పుడైతే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తారో అప్పుడే హీరోయిన్స్ హద్దులు మీరి పోతారని .. బాలీవుడ్ ప్రపంచం అంటే అలానే ఉంటుందని .. ఇప్పుడు హీరోయిన్ సాయి పల్లవి కూడా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుందని .. గతంలో ఎంతో మంది ఇండస్ట్రీలో హీరోయిన్స్ టాలీవుడ్ లో ఉన్నంతవరకు చక్కగా ఉండి బాలీవుడ్ కి వెళ్ళాక మారిపోయిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు . ఒకవేళ అదే నిజమైతే త్వరలోనే సాయి పల్లవిని మనం బికినీలో.. చెడ్డీలో చూడాల్సి వస్తుందని బాధపడిపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో సాయి పల్లవి తీసుకున్న నిర్ణయం వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news