Moviesపబ్లిక్ గానే శ్రీదేవిని కాలి చెప్పుతో కొట్టి అవమానించింది ఎవరో తెలుసా..?...

పబ్లిక్ గానే శ్రీదేవిని కాలి చెప్పుతో కొట్టి అవమానించింది ఎవరో తెలుసా..? ఫ్యాన్స్ ఎప్పటికి మర్చిపోలేని చేదు ఙపకం..!!

సినిమా ఇండస్ట్రీలో అతిలోకసుందరి అనగానే అందరికీ గుర్తొచ్చేది దివంగత నటి శ్రీదేవి . ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే చెప్పాలి . తన అంద చందాలతో నటనతో సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈమె కొన్ని దశాబ్దాలు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా వెలుగు వెలిగింది ఈ బ్యూటీ . ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే . అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలకు హీరోయిన్లకు ఫేవరెట్ బ్యూటీగా ఉన్న శ్రీదేవిని ఒక ఈవెంట్లో నలుగురు చూస్తుండగా చెప్పుతో కొట్టిన సంఘటన ఆమె ఫ్యాన్స్ ఎన్నటికి మర్చిపోలేరు.

మనకు తెలిసిందే అందాల బ్యూటీ శ్రీదేవి బోనీకపూర్ ని రెండో పెళ్లి చేసుకుంది . అప్పటికే బోనీ కపూర్ కు భార్య పిల్లలు ఉన్నారు . విడాకులు కూడా ఇవ్వలేదు . అయినా కానీ శ్రీదేవి ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆశ్చర్యం ఏంటంటే అన్నిట్లో చాలా ముందుగా ఉండే శ్రీదేవి పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది. ఆమె పెళ్లి చేసుకునే సమయానికి 7 నెలల గర్భవతి .

అయితే తన కొడుకు ఇలా తన కోడల్ని కాదని వదిలేసి శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకొని ఇంటి పరువు బజారుకు ఈడ్చడంతో బోనీకపూర్ తల్లి శ్రీదేవిని ఓ పెద్ద సినిమా ఫంక్షన్ లో ఉన్నారని తెలుసుకొని..అంత మంది పెద్ద వాళ్ళు కూడా ఉన్నారని చూసుకోకుండా శ్రీదేవిని అక్కడే చెప్పుతో కొట్టిందట . ఈ న్యూస్ అప్పట్లో సెన్సేషన్ గా మారింది. అయితే ఆ తర్వాత శ్రీదేవి ఆమె బాధను అర్థం చేసుకొని సైలెంట్గా అయిపోయిందట . అయితే బోనీ కపూర్ మాత్రం శ్రీదేవిని ఎలా చేసినందుకు కొన్నాళ్లపాటు వాళ్ళ అమ్మ గారితో అసలు మాట్లాడనేలేదట . అయితే శ్రీదేవినే నచ్చజెప్పి ఆ తర్వాత తల్లి ప్రేమ ఎంత ఇంపార్టెంట్ ..తల్లి మనస్సు గురించి వివరించి ఆమె వద్దకు పంపించిందట. దీంతో అప్పట్లో ఈ వార్త పలు రకాలుగా వైరల్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news