Moviesవరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల.. ప్రేమ-పెళ్లికి కర్త-కర్మ-క్రియ అంత ఆమె.. ఫ్యాన్స్ కి...

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల.. ప్రేమ-పెళ్లికి కర్త-కర్మ-క్రియ అంత ఆమె.. ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే షాక్ ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ రీసెంట్ గానే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకున్నారు. కాగ ఐదేళ్లు పైగానే ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట ఫైనల్లీ జూన్ 9వ తేదీన నాగబాబు నివాసంలో చాలా సింపుల్గా నిశ్చితార్ధాని ఫినిష్ చేశారు . దాని తాలూకా ఫొటోస్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి . కాగా రీసెంట్గా వరుణ్ నటించిన సినిమా “గాండీవ దారి అర్జున”.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ ఫస్ట్ టైం తన లవ్ పై అతని నిశ్చితార్ధం పై ..తన లవ్ లావణ్య పై స్పందించాడు . ఈ క్రమంలోనే హోస్ట్ మీ పెళ్లి ఎప్పుడు..? అని అడగ్గా ..”ఇంకా ముహూర్తం ఫిక్స్ చేయలేదని పెళ్లి విషయంలో పూర్తి నిర్ణయం మా అమ్మదే అంటూ చేప్పేశాడు. అంతేకాదు మా పెళ్లి ఎప్పుడు..? ఎక్కడ ..? ఎలా..? జరగాలి అన్నది మొత్తం ఆమె నిర్ణయిస్తుంది” అంటూ కూడా క్లారిటీ ఇచ్చేశాడు .

అయితే సోషల్ మీడియాలో ఆగస్టు 25 వీళ్ల పెళ్లి జరుగుతుంది అని ప్రచారం జరుగుతుంది . దీనితో వరుణ్ తేజ్ మాటలు బట్టి ఆ వార్తలు ఫేక్ అంటూ అర్థం అవుతుంది . అంతేకాదు వరుణ్ తేజ్ పెళ్లికి కర్త – కర్మ -క్రియ అంతా కూడా వాళ్ళ అమ్మ పద్మానే అంటూ చెప్పకనే చెప్పేసాడు వరుణ్ తేజ్ . చూడాలి మరి ఈ కొత్తజంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news