Moviesరవితేజ-సమంత కాంబోలో మిస్ అయిన మూవీ ఇదే.. డైరెక్టర్ కి దండం...

రవితేజ-సమంత కాంబోలో మిస్ అయిన మూవీ ఇదే.. డైరెక్టర్ కి దండం పెట్టాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి . అయితే అలాంటి కాంబో సెట్ అవ్వాలని చాలామంది జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు . ఒక్కొక్కసారి అలాంటి కాంబో సెట్ అయినట్టే సెట్ అయ్యి మిస్ అవుతూ ఉంటుంది .. అదే లిస్టులోకి వస్తుంది మాస్ మహా రాజా రవితేజ .. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత జంట .

వీళ్ళిద్దరూ నటనపరంగా టూ గుడ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ మరీ చిలిపి పనులు కూడా చేస్తూ ఉంటారు . అయితే వీరిద్దరి కాంబోలో ఓ సినిమా అయినా సెట్ అవ్వాలి అని రవితేజ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేశారు . కానీ ఓ సినిమా విషయంలో సెట్ అయినట్లే సెట్ అయ్యి లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయింది . ఆ సినిమా మరేదో కాదు “అమర్ అక్బర్ ఆంటోనీ”.

శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై రవితేజ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నటించాడు . కానీ సినిమా రిలీజ్ అయ్యాక చూసుకుంటే ఫ్లాప్ అయిపోయింది . అయితే ఈ సినిమాలో మొదటిగా హీరోయిన్గా సమంతను అనుకున్నారట శ్రీను వైట్ల. అయితే సమంత ఈ కథ విని రిజెక్ట్ చేసిందట. అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేసింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . ఆ తర్వాత ఈ రోల్ కోసం ఇలియానాని తీసుకున్నారు . ఈ సినిమా చేసిన తర్వాత ఇలియానా కెరియర్ మరింత డిజాస్టర్ గా మారిపోయింది . అలా రవితేజ సమంత కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news