Movies"అమ్మాయిలు కనిపిస్తే అదే పని".. తెలుగు హీరో పై జబర్దస్త్ అప్పారావు...

“అమ్మాయిలు కనిపిస్తే అదే పని”.. తెలుగు హీరో పై జబర్దస్త్ అప్పారావు సంచలన కామెంట్స్..!!

జబర్దస్త్ ద్వారా ఎంత మంది పాపులారిటీ లోకి వచ్చారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ షో కొంతమంది కమెడియన్స్ లైఫ్ చేసిందనే చెప్పాలి . మరి ముఖ్యంగా ఆ లిస్టులో టాప్ పొజిషన్ లో ఉంటాడు అప్పారావు . మామూలుగా అప్పారావు అంటే ఎవరు గుర్తుపట్టరు. జబర్దస్త్ అప్పారావు అంటే మొత్తం టాలీవుడ్ నే గుర్తు పడుతుంది. అంతలా తన పేరుని పాపులారిటీ చేసుకున్నాడు ఈ జబర్దస్త్ అప్పారావు .

కాగ ఓవైపు పలుషోలలో నటిస్తూనే మరోవైపు సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నా అప్పారావు .. రీసెంట్గా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన “తిరగబడర స్వామి” అనే సినిమాలో ఒక క్యారెక్టర్ లో కనిపిస్తాడు . ఈ క్రమంలోని సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో భాగంగా జబర్దస్త్ అప్పారావు కూడా పాల్గొన్నారు . ఆయన మాట్లాడుతూ..” చాలా రోజుల తర్వాత నేను ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నాను. నా పాత్ర మీ అందరికీ నచ్చుతుంది. మనసారా నవ్వుకుంటారు”.

“ఈ సినిమాలో నా పాత్ర మటన్ మస్తాన్ . దర్శకుడు నాకు చెప్పిన స్టోరీలు తెగ నచ్చింది. అందుకే ఈ సినిమాని చేస్తున్నాను. ఈ సినిమాలో హీరో రాజ్ తరుణ్ అమ్మాయిలను చూస్తే అస్సలు ఆగలేడు ఎగరేసుకొని పోతాడు ..అలాంటి టైప్ క్యారెక్టర్. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా మీరు చూసి ఉండరు . కచ్చితంగా జనాలకి నచ్చుతుంది. రాజ్ తరుణ్ కెరియర్ కి ఇది టర్న్నింగ్ పాయింట్ ” అంటూ చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ పై అప్పారావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news