Moviesఅనుష్క అమ్మగారిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. అందుకే స్వీటీ అంటే...

అనుష్క అమ్మగారిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. అందుకే స్వీటీ అంటే ప్రభాస్ కి అంత ఇష్టం..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే. నాగర్జున హీరోగా నటించిన సూపర్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన అనుష్క శెట్టి .. . మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఆ తర్వాత ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లో స్టార్ బ్యూటీగా మారిపోయి పలు హిట్ సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్గా మారిన అనుష్క లేడీ ఓరియంటెడ్ ఫిలిం అరుంధతి తో తన తలరాతను మార్చేసుకుంది .

ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ కంటెంట్ ఉన్న సినిమాలో నటించి సూపర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుష్క.. ప్రెసెంట్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తుంది . అయితే ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవాలి అనుకుంటున్నా అనుష్కకు సంబంధించిన కొన్ని ఓల్డ్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

అయితే అనుష్క ఇంత అందంగా ఉండడానికి కారణం వాళ్ళ అమ్మగారు అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . అనుష్క వాళ్ళ అమ్మగారు కుందనపు బొమ్మలా ఉంటారని ..ఆ క్వాలిటీస్ ఆ రూపురేఖలు అనుష్కకు పూర్తిగా వచ్చేసాయని ..అందుకే అనుష్క చూడ చక్కగా ఉంటుంది అని.. ప్రభాస్ కి కూడా ఇష్టం అని చెప్పుకొస్తున్నారు . ఏ మాటకు ఆ మాటే అనుష్క ఫ్యాన్స్ చెప్పిన మాట వాస్తవమే . వాళ్ళ అమ్మగారు ఎంత పద్ధతిగా ..ఎంత ట్రెడిషనల్ గా ..ఎంత హోమ్లీగా ఉన్నారో.. ఈ ఫొటోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. దీంతో సోషల్ మీడియాలో అనుష్క మదర్ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news