Newsబాలయ్య కోసం వసుంధర అంత పెద్ద త్యాగం చేసిందా..? నందమూరి కోడలు...

బాలయ్య కోసం వసుంధర అంత పెద్ద త్యాగం చేసిందా..? నందమూరి కోడలు అనిపించుకున్నిందిగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట సిం హం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు . యంగ్ హీరోస్ కి ధీటుగా భారీ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తూ .. నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్థానాన్ని కైవసం చేసుకున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నందమూరి బాలయ్య సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు.

మరి ముఖ్యంగా భార్యకి- కూతుర్లకి కొడుకుతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు . అయితే బాలయ్య ఇంత పెద్ద స్టార్ హీరో కావడానికి కారణం ఆయన భార్య వసుంధర దేవి అంటూ చెప్పుకొస్తున్నారు నందమూరి అభిమానులు . ఆయన సినిమాలు షూట్ లో బిజీగా ఉన్నపుడు ఫ్యామిలీ మొత్తాన్ని ఆమె సింగిల్ హ్యాండ్ తో మెయింటైన్ చేసిందట . అంతేకాదు బాలయ్య హీరోగా ఎదగడానికి ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ కూడా వదిలేసుకుందట .

మొదటి నుంచి ఆమెకు ఫ్యాషన్ డిజైనర్ అంటే చాలా ఇష్టం . రకరకాలుగా దుస్తులను క్రియేట్ చేసే అలవాటు ఉందట. ఆమెకి మొదటి నుంచి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ కానీ బాలయ్య సినిమాలో బిజీగా ఉన్నప్పుడు ఆమె కూడా వర్క్ అంటూ బిజీగా వెళ్ళిపోతే పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు అన్న కోణంలో ఆలోచించి ఆమె బాలయ్య కోసం ఆమెకు ఎంతో ఇష్టమైన వృత్తిని శాక్రిఫైజ్ చేసిందట . ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయాక అలాంటి పని చేద్దామనుకున్నా ఆమెకు ఇంట్రెస్ట్ లేకుండా పోయిందట. ఏమాటకామాటే వసుంధర దేవి లాంటి మంచి అమ్మాయి దొరకడం బాలయ్య అదృష్టమని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news