Moviesఇంత ఏజ్ వచ్చినా..దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..?

ఇంత ఏజ్ వచ్చినా..దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..?

మన తలరాత ఎప్పుడు ఎలా మారిపోతుందో ..ఎవరు గెస్ చేయలేరు . ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా ..100 కోట్ల ఆస్తికి అధిపతి అయినా ..కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక తప్పదు . అలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ నానా తండాలు పడ్డాడు స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ . ఇప్పుడంటే ఈ పేరుకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు . కానీ ఒకప్పుడు ఈ పేరు చెప్తే జనాలు ఏ రేంజ్ లో ఊగిపోయేవారో మనందరికీ తెలిసిందే .

దేవి శ్రీ ప్రసాద్ స్టేజి ఎక్కి మైక్ పట్టుకుంటే మంచంలో ఉన్న ముసలాడు సైతం కర్ర పట్టుకొని ఊపు ఊపేసేవాడు . మరీ ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాలో ఆయన పాడిన పాటలు ఎంతలా హైలైట్ అయ్యాయో సినిమా హిట్ కి కారణం ఆ పాటలని చెప్పడంలో సందేహం లేదు .అయితే ఇంత ఏజ్ వచ్చిన దేవిశ్రీప్రసాద్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న విషయం ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది . దేవిశ్రీప్రసాద్ గతంలో హీరోయిన్ ఛార్మీ ప్రేమించుకున్నారు అన్న వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే .

అబ్బో అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే హైలెట్ గా కనిపించేది..వినిపించేది.. అయితే చార్మి నిజస్వరూపం తెలుసుకున్న దేవిశ్రీప్రసాద్ ఆమెను దూరం పెడుతూ రావడంతో పెళ్లి అనే మాటే ఆమడ దూరంకి వెళ్ళిపోయింది. అయితే ఇంత ఏజ్ వచ్చినా కూడా దేవిశ్రీప్రసాద్ ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటూ ఉండడం అభిమానులకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది . అంతేకాదు దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ మాత్రం పెళ్లి చేసుకొని లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి అన్న ఎందుకు ఇలానే ఉండిపోయాడు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news