Moviesతమన్నా కి స్టార్ హీరో బంపర్ ఆఫర్.. మూడు నిమిషాలు చేస్తే...

తమన్నా కి స్టార్ హీరో బంపర్ ఆఫర్.. మూడు నిమిషాలు చేస్తే 7 కోట్లు..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తూ ఉంటారు . అది కెరియర్ పికప్ కోసం కావచ్చు.. లేకపోతే క్రేజ్ కోసం కావచ్చు.. లేకపోతే ఫ్రెండ్షిప్ కారణంగా కావచ్చు.. రీజన్ ఏదైనా సరే కొన్ని కొన్ని సార్లు హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేసి సూపర్ సక్సెస్ అయ్యారు . మరికొన్నిసార్లు బొక్క బోర్లా పడ్డారు. అలా చాలామంది సక్సెస్ అయిన వాళ్లే ఉన్నారు.

అయితే రీసెంట్గా మరోసారి అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది అందాల ముద్దుగుమ్మ తమన్నా . ఇప్పటికే ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీని సోషల్ మీడియాని తన అంద చందాలతో ఏ రేంజ్ లో షేక్ చేసి పడేస్తుందో మనకు తెలిసిందే . అయితే తమన్నా త్వరలోనే మరోసారి ఐటెం సాంగ్ లో కనబడుతున్నట్లు తెలుస్తుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరో సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధపడిందట. అంతేకాదు ఈ సాంగ్ కోసం ఏకంగా ఏడు కోట్లు డిమాండ్ చేసిందట .

దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం షాక్ అయిపోతుంది . పూర్తి సినిమా చేసిన గాని ఏడు కోట్లు రెమ్యూనరేషన్ హీరోయిన్ కి ఇవ్వడం లేదు బాలీవుడ్ మేకర్స్ . అయితే తమన్నాకు మాత్రం అడిగి అడగగానే మూడు నిమిషాల పాట కోసం ఏడు కోట్లు ఇవ్వడానికి ఒపూకున్నారట స్టార్ హీరో. దీంతో ఇప్పుడు ఆమె క్రేజ్ ఇంతలా మారిపోయిందో చెప్పుకొస్తున్నారు . దీని అంతటికి కారణం విజయ్ వర్మ అంటూ మీడియాలో తమన్నా పేరు మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news