Moviesసాయి పల్లవి ప్రేమలో పడిపోయిందోచ్.. ఓపెన్ గా పేరుతో సహా బయట...

సాయి పల్లవి ప్రేమలో పడిపోయిందోచ్.. ఓపెన్ గా పేరుతో సహా బయట పెట్టేసిందిగా..పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోయిన్లు ఉన్నా.. హీరోయిన్ సాయి పల్లవి పేరు చెప్తే వచ్చే కిక్ వేరేగా ఉంటుంది. ఎక్స్పోజింగ్ చేయను రొమాంటిక్ సీన్స్ లో చేయను అంటూ వల్గారిటికి నెహిటివిటీకి చాలా దూరంగా ఉండే సాయి పల్లవి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుని సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అయితే ఈ మధ్యకాలంలో సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది .

ఆమె నటించిన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అన్ని డిజాస్టర్ గా మారడంతో ప్రొడ్యూసర్స్ కు నష్టం రావడంతో తన వల్ల ప్రొడ్యూసర్స్ ఇబ్బందులు పడకూడదు అని .. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది . ప్రెసెంట్ సాయి పల్లవి శివ కార్తికేయన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . రీసెంట్ గా ఓ పోస్ట్ అభిమానులతో షేర్ చేసుకుంది సాయి పల్లవి. ఆమె గతంలో నటించిన గార్గి సినిమా జూలై 15న రిలీజ్ అయ్యి యావరేజ్ హిట్ అందుకుంది.

నిన్నటి తో ఈ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం కంప్లీట్ చేసుకున్న ఈ క్రమంలోనే ఆ సినిమా షూట్ విషయాలను ఆ సినిమాలోని తన పాత్ర విషయాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది సాయి పల్లవి . “గారికి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిపోయింది ..గార్గిలోని ఆ పాత్ర నన్ను ఎంతగానో సినిమాలను ప్రేమించేలా చేసింది . ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు గౌతమ్ కి థాంక్యూ చెప్పుకుంటున్నాను ” అంటూ చెప్పుకు వచ్చింది . ప్రజెంట్ సోషల్ మీడియాలో సాయి పల్లవి చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news