Moviesరెండు కాళ్లని చాపుతూ శ్రియ బోల్డ్ ఫోటో షూట్ .. టెంప్ట్...

రెండు కాళ్లని చాపుతూ శ్రియ బోల్డ్ ఫోటో షూట్ .. టెంప్ట్ అయిపోయిన భర్త పబ్లిక్ లోనే ఏం చేసాడో చూడండి..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీస్ అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. పెళ్లి అయిన హీరోయిన్.. పెళ్లి కాని హీరోయిన్ ..ఎవరు కూడా తగ్గట్లేదు. అందాలు ఆరబోయడం ఒక ఎత్తు అయితే పబ్లిక్ లో ముద్దులు పెట్టుకోవడం ..హగ్గులు చేసుకోవడం ..మరో ట్రెండ్ గా మారిపోయింది . ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ హీరోస్ హీరోయిన్స్ పబ్లిక్ గానే ముద్దులు పెట్టుకోవడం లిప్ లాక్ ఇవ్వడం అలవాటు చేసేసుకున్నారు .

అయితే పెళ్ళి అయ్యి బిడ్డ ఉన్న హీరోయిన్ కూడా ఇలా పబ్లిక్ లో ముద్దులు పెడుతూ ఉండడం అభిమానులకి పెద్దగా నచ్చట్లేదు . ఆ లిస్ట్ లో టాప్ పొజిషన్లో ఉంటుంది శ్రేయ శరణ్. శ్రేయ శరణ్ పెళ్లి తర్వాత భర్తతో ఎక్కడ కనిపించినా సరే ముందు ముద్దు సీన్లు హైలెట్ అవుతాయి. అది ఏంటో తెలియదు కానీ ఇంట్లో ముద్దు పెట్టుకోనివ్వదో.. లేకపోతే పెట్టుకుంటే ఆ కిక్కు రాదో. శ్రేయ భర్త ఎప్పుడు పబ్లిక్ ఈవెంట్స్ లోనే ఆమెను ముద్దాడుతూ ఉంటారు .

వాళ్ళ ఫోటోషూట్స్ లో..పలు ఈవెంట్స్ లో.. పబ్లిక్ గానే.. స్టేజిపై ముద్దు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి . అయితే రీసెంట్గా ఓ అవార్డ్ ఈవెంట్ లో పాల్గొన్న శ్రేయ శరణ్ హాట్ హాట్ ఫొటోస్ కి ఫోజులిచ్చింది . కాళ్లని చాపుతు ..ధైస్ ని ఎక్స్పోజ్ చేస్తూ ..ఎదభాగాలతో గుండెలు పిండేసింది . ఈ క్రమంలోనే అటువంటి హాట్ అందాలు చూసిన శ్రేయ శరణ్ భర్త తట్టుకోలేక టెంప్ట్ అయిపోయి అక్కడే ఆమెను ముద్దాడాడు . దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో పచ్చి బూతు కామెంట్లతో టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news