Moviesఓరి దీన్ని వేషాల్లో .. ఈ హీరోయిన్ కి కొరకడం కూడా...

ఓరి దీన్ని వేషాల్లో .. ఈ హీరోయిన్ కి కొరకడం కూడా రాదా..? బన్నీ బ్యూటీ మరీ ఓవర్ చేస్తుందే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మరి టూమచ్ గా బిహేవ్ చేస్తున్నారు . ఒకసారి అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తుంటే మరి కొన్నిసార్లు ఏమీ తెలియని నంగా పనులు చేస్తూ దారుణంగా ట్రోలింగ్కి గురవుతున్నారు . అదే లిస్ట్ లోకి వస్తుంది యాపిల్ బ్యూటీ హన్సిక . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక రీసెంట్ గానే ముంబై బిజినెస్ మాన్ సోహెల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది .

కాగా పెళ్లి తర్వాత ఓవైపు సినిమాలు మరోవైపు మ్యారీడ్ లైఫ్ ను ఈక్వల్ గా బ్యాలెన్స్ చూస్తున్న హన్సిక రీసెంట్గా ఫారిన్ టూర్స్ లో ఎంజాయ్ చేస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది . అయితే రీసెంట్గా ప్యారిస్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హన్సిక ప్యారిస్ లోని డిస్నీల్యాండ్ లో సందడి చేసింది . ఈ సందర్భంగా పిజ్జా తింటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది .

అతి సున్నితంగా మిక్ షేపులో ఉన్న పిజ్జాను కొరుకుతూ ఆకట్టుకునింది . అయితే ఈ ఫొటోస్ కొంతమందికి నచ్చుతుంటే మరి కొంతమందికి వల్గర్ గా అనిపిస్తున్నాయి. అంత నంగగా పిజ్జా కొరకడం కూడా రాదా? ఏంటి హన్సిక మరీ టూ మచ్ చేస్తున్నావ్.. అంటూ ఘాటుగా ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు . మరి కొందరు వచ్చి బూతు పదాలతో అమ్మడును వల్గర్ గా హస్బెండ్ పేరుతో ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news