Moviesఅందరిని నవ్వించే రవితేజ కి అన్ని బాధలు ఉన్నాయా..? కన్నీళ్లు తెప్పిస్తున్న...

అందరిని నవ్వించే రవితేజ కి అన్ని బాధలు ఉన్నాయా..? కన్నీళ్లు తెప్పిస్తున్న లేటెస్ట్ ట్వీట్..!!

సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే గగనంగా ఉన్న టైంలో వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ని ప్రారంభించి .. ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ.. ఫస్ట్ హిట్ కోసం నాన్న తంటాలు పడ్డారు . ఎటువంటి హెల్ప్ లేకుండానే ఇండస్ట్రీలోకి స్టార్ హీరోగా వచ్చిన రవితేజకు బ్యాక్ గ్రౌండ్ నుంచి కూడా ఎటువంటి హెల్ప్ అందలేదు .

ఈ క్రమంలోనే సొంత టాలెంట్ తో మాస్ హీరోగా ఎదిగిన రవితేజ .. ప్రజెంట్ కెరియర్లో చాలా టఫ్ సిచువేషన్ ఎదుర్కొంటున్నారు. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్న సరే ఒకటంటే ఒక హిట్ కూడా తన ఖాతాలో పడడం లేదు . ఈ క్రమంలోనే ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకుని అడుగులు వేస్తున్న రవితేజ ..రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ” చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను” అంటూ సామజ వరగమన టీంకు బెస్ట్ విషెస్ అందించారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రవితేజ పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది. ” అంటే ఇన్నాళ్లు రవితేజ ఫుల్ డిప్రెషన్ లో ఉన్నాడా..? మనశ్శాంతి కరువైందా..? అందుకే ఈ సినిమా చూసి నవ్వుకున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నాడా..?” అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. అంతే కాదు పలువురు ఇంతవరకు రవితేజ ఎందుకు హిట్ కొట్టలేకపోతున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు . లోపల రవితేజ కూడా బాగా బాధపడుతున్నాడు అని తాజాగా చేసిన ట్వీట్ చూస్తేనే అర్థమవుతుంది . చూడాలి మరి రవితేజ హిట్ ఎప్పుడు కొడతాడో అభిమానులను ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news