News"బ్రా" లేకుండా రెచ్చిపోయిన కాజల్ అగర్వాల్.. ఆఫర్స్ కోసం అది కూడా...

“బ్రా” లేకుండా రెచ్చిపోయిన కాజల్ అగర్వాల్.. ఆఫర్స్ కోసం అది కూడా విప్పేస్తుందా..ఏంటి..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఆఫర్స్ కోసం ఎలా రెచ్చిపోయి తెగించేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న హీరోయిన్ లు కూడా అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్నారు. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ చేసిన ఫోటోషూట్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

కాజల్ ముందుగానే గ్లామర్ గా కనిపిస్తుంది. దానికి తగ్గట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాల కోసం ఇంకా గ్లామర్ పరంగా రెచ్చిపోతుంది . ఇప్పటికే కమిట్ అయిన సినిమాలన్నీ సెట్స్ పై ఉండగా కాజల్ ఇంకా గ్లామరస్ పాత్రల కోసం తెగ ట్రై చేస్తుంది . అందుకే రీసెంట్గా బ్లేజర్ లో బ్రా లేకుండా ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

నిజానికి కాజల్ కి ఇలాంటివి కొత్త ఏం కాదు. కెరియర్ స్టార్టింగ్ లోను ఏకంగా టాప్ లేకుండా ఓపెన్ గానే ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపించేసింది . అయితే అప్పుడు కాజల్ కి పెళ్లి కాలేదు బిడ్డ కూడా పుట్టలేదు . కానీ ఇప్పుడు కాజల్ కి పెళ్లయింది . ఓ బాబు కూడా ఉన్నాడు . ఓ ఇంటికి కోడలుగా మరి ఇలాంటి ఫోటోషూట్ ఎలా చేస్తుంది అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు కాజల్ బ్రా లేని ఫోటోషూట్ ని హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురి చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news