Moviesఆఖరికి తాను ఛీ కొట్టిన హీరోకే కమిట్ అయిన పూజా హెగ్డే.....

ఆఖరికి తాను ఛీ కొట్టిన హీరోకే కమిట్ అయిన పూజా హెగ్డే.. పిలిచి ఆఫర్ ఇచ్చిన తెలుగు హీరో..!?

మన టైం బాగోలేకపోతే మనకు ఇష్టం లేనట్టు కూడా చేయాల్సి వస్తుంది.. మనం నో కాదు వద్దు కూడదు అనుకున్న వ్యక్తులతోనే మనం ఉండాల్సి వస్తుంది. అది సాధారణంగా కొందరు జీవితాల్లో జరిగే విషయమే . అయితే ప్రెసెంట్ స్టార్ సెలబ్రెటీ అయిన పూజ హెగ్డే సైతం అలాంటి టఫ్ సిచువేషన్ ని ఫేస్ చేస్తుంది అన్న కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే ప్రెసెంట్ పూజ హెగ్డే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో . రెమ్యూనరేషన్ లేకుండా చేస్తాం రా బాబు అన్న అవకాశాలు ఇవ్వడం లేదు.

అలాంటి హీరోయిన్ కి ఓ తెలుగు హీరో పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. దీంతో ఎగిరి గంతేసిన ఈ బ్యూటీ ఇష్టం లేకపోయినా సరే ఆ హీరో సినిమాలో నటించాల్సి వస్తుంది. ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్న రవితేజ. ఎస్ రవితేజ నెక్స్ట్ చేయబోయే సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా పెట్టుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

అంతేకాదు పూజా హెగ్డే ఈ సినిమా కోసం దాదాపు రెండు కోట్లు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది . అసలు ఏ డైరెక్టర్ ఏ హీరో చూడని ఈ బ్యూటీపై రవితేజ మనసు పడడానికి కారణం గతంలో ఆమెపై ఉన్న మంచి ఒపినియన్ అని అంటూ తెలుస్తుంది . మొత్తానికి ఈ అవకాశం ఏ విధంగా మార్చుకుంటుందో పూజా హెగ్డే చూడాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news