Moviesనాగశౌర్య పెళ్లితో అనుష్కకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? షాక్...

నాగశౌర్య పెళ్లితో అనుష్కకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? షాక్ అయిపోతున్న ఫ్యాన్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజమో ఏ వార్త అబద్దమో.. అసలు ఏ హీరో ఏ మాటలు అన్నాడో అర్థం కాకుండా తయారయింది పరిస్థితి. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో అలాంటి రకరకాల వార్తలు ఎక్కువగా వింటూ ఉన్నాము. అలా అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వార్త అబద్దమా అనుకుంటే ..అది కాదనే చెప్పాలి . స్టార్ సెలబ్రిటీస్ జీవితాల్లో జరగబోయే విషయాలను ముందుగా అభిమానులకి చేరవేసింది మీడియానే అని చెప్పాలి . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో నాగశౌర్య కొన్ని కామెంట్స్ చేశాడు అన్న వార్తలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి . అయితే ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా సైలెంట్ గా ఉంటూ తన పని తాను చూసుకొని వెళ్ళిపోయి నాగశౌర్య రీసెంట్గా రంగబలి సినిమాతో మన ముందుకు వచ్చాడు .

అయితే ఊహించనంత హిట్ అవ్వలేకపోయింది ఈ సినిమా .. ఈ క్రమంలోనే నెక్స్ట్ సినిమాపై చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్న నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” అనుష్క శెట్టి తో నాకు ఎఫైర్ ఉంది “అంటూ ఆ వార్తలు రాయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఓ ఇంటర్వ్యూలో నాగశౌర్య మాట్లాడుతూ..” ఇప్పటికీ ఇండస్ట్రీలో నేను చాలామంది హీరోయిన్స్ తో నటించాను. ఇప్పటికే నాకు పలానా హీరోయిన్స్ ఎఫైర్ అని చాలా రాశారు. ఓసారి మాలవి మరోసారి రాశి ఖన్నా ..మరోసారి సాయి పల్లవి ఇలా బోలెడు వార్తలు రాశారు ..అయితే ఇప్పుడు నేనే అడుగుతున్నాను నాకు అనుష్క శెట్టి అంటే చాలా చాలా ఇష్టం ..ప్లీజ్ దయచేసి ఒక్కసారి నాకు ఆమె తో ఎఫైర్ అని ఒక వార్త రాయరా..?” అంటూ రిక్వెస్ట్ చేశారట . ఈ వార్తలే ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి .

అయితే నిజంగా ఈ వ్యాఖ్యలు నాగశౌర్య అన్నాడా..? లేదా ..? అన్నది ఎవరికి తెలియడం లేదు. దీంతో ఈ వార్తలు నిజం ఎంత ఉందో జనాలకు అర్థం కావడం లేదు . అయితే నాగ శౌర్య రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే . కాగా ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు అనూష శెట్టి , అయితే అనుష్క శెట్టి ఫేవరెట్ హీరోయిన్ కావడంతో ఆమెను పెళ్లి చేసుకునే అంత ఛాన్స్ ఆయనకు రాకపోవడంతో ఆమె పేరుకు దగ్గరగా ఉన్న అమ్మాయిని చూస్ చేసుకున్నాడు.. ఈ హీరో అంటూ జనాలు తల తోక లేని లాజిక్ ను ట్రెండ్ చేస్తున్నారు . మొత్తానికి అనుష్క శెట్టి వివాదంపై త్వరగా నాగశౌర్య స్పందించకపోతే వార్తలు ఎక్కడికో వెళ్లిపోతాయి అంటూ ఫ్యాన్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news