Moviesక్యూట్ క్యూట్ గా కనిపిస్తున్న ఈ ఫోటోలోని పాప..ఇప్పుడు ఓ స్టార్...

క్యూట్ క్యూట్ గా కనిపిస్తున్న ఈ ఫోటోలోని పాప..ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్..గుర్తు పట్టారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న ట్రెడిషనల్ గా నటించే హీరోయిన్స్ అంటే జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . అలాంటి హీరోయిన్స్ కి సంబంధించిన ఏ విషయం అయినా సరే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు . కాగ ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోలోని చిన్న పాప ఇప్పుడు టాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్న ఓ అందాల ముద్దుగుమ్మ.

ఎక్స్పోజింగ్ అస్సలు చేయను అంటూ.. వల్గర్ సీన్లు అసలకే నటించను అంటూ కంటెంట్ ఉన్న సినిమాల్లోనే నటిస్తున్న ఈ బ్యూటీ.. పలు లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ లో నటించి శభాష్ అనిపించుకుంది . ఓ స్టార్ హీరోకి ఉండాల్సిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో స్టార్ బ్యూటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఓకే నేనే చెప్పేస్తాను ..’

చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పడి సొంత టాలెంట్ తో.. తన కాళ్లపై తను నిల్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఐశ్వర్య రాజేష్ .. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్నది ఐశ్వర్య రాజేష్ చిన్నప్పటి ఫోటో . ఫస్ట్ బర్త్ డే కి సంబంధించిన కేక్ కటింగ్ పిక్ ని అభిమానులతో షేర్ చేసుకుంది ఐశ్వర్య రాజేష్ . దీంతో సోషల్ మీడియాలో ఐశ్వర్య రాజేష్ చిన్నప్పటి ఫోటో వైరల్ గా మారింది. ప్రజెంట్ తనదైన స్టైల్ లో అభిమానులను అలరిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో బడా సినిమాల్లో అవకాశం అందుకోవడానికి ట్రై చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news