Movies"క్లీం కార" విషయంలో తండ్రి షాకింగ్ డెసీషన్.. ఫస్ట్ టైం ఉపాసనని...

“క్లీం కార” విషయంలో తండ్రి షాకింగ్ డెసీషన్.. ఫస్ట్ టైం ఉపాసనని హర్ట్ చేసిన చరణ్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ తన భార్యను హార్ట్ చేశాడా ..? అంటే అవునని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే ముందు నుంచి ఉపాసనను చాలా హ్యాపీగా సంతోషంగా చూసుకునే రామ్ చరణ్ పెళ్లయిన పదకండేళ్ళకు మొదటి బిడ్డకు తండ్రి అయ్యాడు . ఈ క్రమంలోనే ఉపాసన జూన్ 20వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట 49 నిమిషాలకు పండు లాంటి పాపకు జన్మనిచ్చింది.

బారసాల ఫంక్షన్ చేసి ఆమెకు “క్లీం కార” అనే ఓ పవిత్రమైన పేరును కూడా పెట్టుకొచ్చారు. అయితే రామ్ చరణ్ తనకు బిడ్డ పుట్టిన తర్వాత మూడు నెలల పాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేసి మరి బేబీతో ఎంజాయ్ చేయాలని .. ముందు నుంచి డిసైడ్ అయ్యారు అంటూ వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టే చరణ్ కూడా ఎక్కడ తెరపై కనిపించలేదు అయితే సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ .. ఆయన శంకర్ దర్శకత్వం నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూట్లో పాల్గొనబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

దీనికి సంబంధించిన షెడ్యూల్ సైతం ఫిక్స్ చేశారట మేకర్స్ . అయితే బిడ్డ పుట్టి కనీసం నెల కూడా కాలేదు అప్పుడే రామచరణ్ ఎందుకు వెళ్లిపోతున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు .అంతేకాదు చిరంజీవి సైతం తన భార్య సురేఖతో అమెరికాకి వెళ్లిపోయారు.. ఇలా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మెగా ప్రిన్సెస్ ఇంటికి వస్తే ఈ పద్ధతి ఏంటి ..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా అభిమానులు . అయితే చరణ్ – శంకర్ ఫోర్స్ కారణంగానే షూట్ లో పాల్గొన పాల్గొంటున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఉపాసన చాలా హార్ట్ అయిందట .ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news