Moviesఆఫర్ల కోసం మొత్తం విప్పేసిన నిఖిల్ హీరోయిన్ .. సెమీ న్యూడ్...

ఆఫర్ల కోసం మొత్తం విప్పేసిన నిఖిల్ హీరోయిన్ .. సెమీ న్యూడ్ వీడియోలో బ్యాక్ చూపిస్తూ గబ్బు లేపేసిందిగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీస్ ఎలా రెచ్చిపోయి హాట్ హాట్ అందాలను వలకబోస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆఫర్స్ కోసం కొంతమంది ముద్దుగుమ్మలు ఇలా చేస్తుంటే .. మరి కొంతమంది ఆఫర్స్ వస్తున్నా సరే ఎందుకో సెమీ హాఫ్ న్యూడ్ ఫొటోస్ కూడా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో గబ్బు లేపుతున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ అవకాశాల కోసం టాప్ తీసేసి మరోవైపు చిట్టి పొట్టి బట్టలతో ఫోటోషూట్స్ చూస్తుంటే …

రీసెంట్గా హాట్ ఆఫర్స్ అందుకుంటున్న సంయుక్త హెగ్డే మాత్రం బోల్డ్ గా ఉండే వీడియోను షేర్ చేసింది. టాప్ లేకుండా బ్యాక్ సైడ్ మొత్తం చూపిస్తూ సెమీ న్యూడ్ గా ఉన్న వీడియోను షేర్ చేసింది . దీనితో ఈ వీడియో షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారింది . అయితే ఎందుకు సంయుక్త హెగ్డే ఇలా సెమీ న్యూడ్ గా తన బాడిని చూపించింది అనేది మాత్రం అభిమానులకు అర్థం కావడం లేదు .

అయితే ఈ వీడియోని షేర్ చేస్తూ సంయుక్త హెగ్డే..” శరీరం మన ఆస్తి .. ఎలాంటి సామాజిక నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదు.. మహిళలు మీరు దృఢంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి ..బలం అనేది కేవలం మహిళలకు లేదా పురుషులకు సంబంధించిన విషయం కాదు ” అంటూ హాఫ్ న్యూడ్ వీడియో షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసేసింది సంయుక్త . ప్రజెంట్ ఈ వీడియో వైరల్ గా మారింది. ఐదేళ్ల క్రితం నిఖిల్ నటించిన కిర్రాక్ పార్టీ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ చిత్రంలో బెంగుళూరు బ్యూటీ సంయుక్త హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తెలుగులో మరో ఛాన్స్ రాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news