Moviesఅందం కోసం కీర్తి సురేష్ అలా చేస్తుందా..? ఇన్నాళ్లకి బయటపడిన...

అందం కోసం కీర్తి సురేష్ అలా చేస్తుందా..? ఇన్నాళ్లకి బయటపడిన రహస్యం..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు రావాలంటే .. గ్లామర్ కచ్చితంగా ఇంపార్టెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ గ్లామరస్ ఫీల్డ్ లో గ్లామర్ గా లేకపోతే జనాలు అస్సలు గుర్తుపట్టలేరు . అసలు యాక్సెప్ట్ చేయరు . హీరోయిన్గా ఎదగనివ్వరు . అందుకోసమే ఇండస్ట్రీలో ఉండే పలువురు స్టార్ హీరోయిన్స్ బ్యూటీ కోసం నానా తిప్పలు పడుతూ ఉంటారు .

కాగ ఇదే క్రమంలో అందాల ముద్దుగుమ్మ మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ .. సైతం అందం కోసం ..అందంగా ఉండడానికి చేసే ట్రిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీర్తి సురేష్ తన బ్యూటీ సీక్రెట్స్ రివీల్ చేసింది . అందరిలా ఫేస్ కి ఏవేవో ప్రొడక్ట్స్ వాడను అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చిన కీర్తి సురేష్ ..

నారింజ తొక్కతో ఫేస్ మాస్క్ వేసుకుంటానని .. కంపల్సరీ వీక్లీ ట్వైస్ పసుపు అప్లై చేస్తానని ..ముఖానికి పెరుగు రాస్తే చాలా గ్లో వస్తుందని ..చెప్పకు వచ్చింది . అంతేకాదు కెమికల్స్ ప్రాడెక్ట్స్ అస్సలు వాడదట. గులాబీ – బాదంపప్పు -ఓట్స్ ని స్క్రబ్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారని చెప్పకు వచ్చింది. దీనితో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ బ్యూటీ సీక్రెట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news