Moviesబిగ్ బ్రేకింగ్: మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జుననే.. ప్రోమో...

బిగ్ బ్రేకింగ్: మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జుననే.. ప్రోమో తో చంపేసాడుగా(వీడియో)..!!

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు బిగ్ బాస్ షో కి హోస్టుగా రానా దగ్గుబాటి రాబోతున్నాడని – బాలయ్య రాబోతున్నాడని నానా ప్రచారాలు జరిగాయి . అయితే వాటికి తెరదించుతూ మళ్ళీ హోస్టుగా నాగార్జుననే కన్ఫర్మ్ అయ్యాడు అంటూ సోషల్ మీడియాలో కొద్దిసేపటి క్రితమే ఓ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో . అయితే సినిమాలపరంగా డిజాస్టర్లు అందుకుంటున్న నాగార్జున .. కొడుకులు హీరోలుగా సక్సెస్ కాకపోవడంతో ఫుల్ డిప్రెషన్ కి గురవుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ కి హోస్ట్ గా చేసిన నాగార్జున సీజన్ సెవెన్ కి మాత్రం హోస్స్ట్ గా చేయలేను అంటూ తప్పుకున్నాడు అని వార్తలు వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఆ కారణంగానే ఈ ప్లేస్ లోకి వేరే హోస్ట్ రాబోతున్నాడు అని ప్రచారం జరిగింది . అయితే అది అంత ఫేక్ అంటూ తేలిపోయింది . బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి కూడా హోస్ట్ నాగార్జున అని ఫిక్స్ అయిపోయిన్నత్లు త్లుస్తుంది. దానికి కారణం ఈసారి ఏకంగా ఆయన 20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

అంతే కాదు మొదటగా నిజంగానే ఈ సీజన్ కి హోస్టుగా ఉండకూడదు అనుకున్నారట . అయితే భారీ రెమ్యూనరేషన్ తో బిగ్ బాస్ మేనేజ్ మెంట్ టెంప్ట్ చేసి మరి ఈ షో కి హోస్టుగా నాగార్జునను ఫిక్స్ చేశారట . అంతే కాదు ఇప్పటికే ప్రోమోకు సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ చేశారని .. త్వరలోనే హోస్ట్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాబోతుంది అని తెలుస్తుంది . ఈ క్రమంలోనే సడన్ ట్విస్ట్ తో బిగ్ బాస్ షో టి ఆర్ పీలు హ్యూజ్ రేంజ్ లో పెరిగిపోతాయి అంటున్నారు సినీ విశ్లేషకులు . చూడాలి మరి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎలా మెప్పించబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news