Moviesవిజయ్ వర్మ తో తమన్నా ఆ మూడు రాత్రులు గడిపేసిందా..?  ఆ...

విజయ్ వర్మ తో తమన్నా ఆ మూడు రాత్రులు గడిపేసిందా..?  ఆ ముచ్చట కూడా తీరిపోయిందా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే అందాల ముద్దుగుమ్మ .. మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా .. ప్రెసెంట్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . ఇండస్ట్రీకి వచ్చి దశబ్ద కాలం దాటిపోయిన సరే ..ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ ..ఒక సినిమాకి నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది అంటే ఇది మామూలు విషయం కాదు.

ఇండస్ట్రీలోకి వచ్చి అయిదు ఆరు ఏళ్లు  గడిస్తేనే ఫెడవుట్ అయిపోతున్న ముద్దుగుమ్మలు ఉన్న మన ఇండస్ట్రీలో.. ఇప్పటికీ అందాలు ఆరబోస్తూ.. ఇన్ని సినిమాలు చేస్తుంది ..ఇంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది అంటే ..అమ్మడులో  అంతో ఇంతో మేటర్ ఉందని అర్థం.  కాగ  రీసెంట్గా తమన్న – విజయ్ వర్మతో లవ్ లో ఉన్నాను అంటూ .. డేటింగ్ చేస్తున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది .

అక్కడే అసలు చిక్కు మొదలైంది . ఈ అనౌన్స్మెంట్ తర్వాత అమ్మడు లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ గా నటించిన సీన్స్ కొన్ని వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోని పెళ్లికి ముందు తమన్నా కాబోయే మొగుడుతో హనీమూన్ ఎంజాయ్ చేసేసింది అని ..ఆ మూడు ముచ్చట్లు తీర్చేసుకుంది అని ..ఇక తాళ్లి  ఒక్కటే తరువాయింది అని ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు అంతకుముందు జీకర్దా  వెబ్ సిరీస్ లోను అలాగే నటించింది ..మరి  అతడు కూడా తమన్నాకి మొగుడే నా..?  ఎంతమంది మొగుళ్ళు తమన్నాకి..?  అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ లో మాత్రం చాలా పద్ధతిగా పేరు సంపాదించుకున్న తమన్న బాలీవుడ్ కి వెళ్ళగానే బరితెగించేసిన హీరోయిన్ అంటూ ట్యాగ్ చేయించుకుంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news