Newsకాబోయే మొగుడి కంటే ఆ హీరో అంటేనే ఇష్టమా..? తమన్నా ఏంట్రా...

కాబోయే మొగుడి కంటే ఆ హీరో అంటేనే ఇష్టమా..? తమన్నా ఏంట్రా బాబు ఇలా తయారైంది..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ప్రెసెంట్ బాలీవుడ్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనుల్లో పాల్గొంటున్న తమన్నా .. రీసెంట్గా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలు తాను విజయవర్మతో డేటింగ్ లో ఉన్నామంటూ అఫీషియల్ గా ప్రకటించింది. ఇలాంటి క్రమంలోనే తమన్నా కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .

కాగా తమన్నా విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేయాలనుకునింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రీసెంట్ గా తమన్నా లస్ట్ స్టోరీస్ 2 కి సంబంధించిన ఓ వీడియో బైట్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ సిరీస్ లో మీ కోస్టర్ ఎవరు అని అడగ్గా తమన్నా విజయ్ అని సమాధానం ఇస్తారు . దీనితో తమన్న ఎంతో ఆశపడుతున్నట్లు విజయ్ దేవరకొండ నా ..? అంటూ అడుగుతుంది .

అయితే విజయ్ వర్మ అని తెలిసి కూసింత అసహన వ్యక్తం చేస్తుంది. ఇది మొత్తం ఫన్నీగా జరిగిన సోషల్ మీడియాలో మాత్రం సీరియస్ గానే ట్రోల్ చేస్తున్నారు . కాబోయే మొగుడు కంటే విజయ్ దేవరకొండ నే నీకు అంత ఇష్టమా ..? అంటూ మండిపడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో తమన్నా పేరు వైరల్ గా మారింది. విజయవర్మతో పాటు కాజల్ -మృణాల్ ఠాకూర్ – అంగత్ బేడి – మీనా గుప్త కీలకపాత్రలో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ జూన్ 29 స్ట్రీమైంగ్ కానుంది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news