Moviesనిహారిక చేసిన ప‌నికి చెప్పుతో కొడ‌తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్.. మెగా ప‌రువు...

నిహారిక చేసిన ప‌నికి చెప్పుతో కొడ‌తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్.. మెగా ప‌రువు తీయొద్దు త‌ల్లి…!

నిహారిక కొణిదెల ఈ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది. మెగా డాటర్ గా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాకపోవడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. తర్వాత గుంటూరుకు చెందిన మాజీ పోలీస్ అధికారి కుమారుడు జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న నిహారిక కాపురంలో మూడేళ్ల‌కే క‌ల‌త‌లు వ‌చ్చేశాయంటున్నారు.

త‌న భ‌ర్త‌తో విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు గ‌త‌ కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారాయి. దానికి తోడు మునుపన్నడు లేని విధంగా హాట్ ఫోటోషూట్లను చేస్తూ బోల్డ్ వెబ్ సీరిస్‌ల‌లో నటిస్తూ మరింతగా రెచ్చిపోతుంది నిహారిక‌. ప్రస్తుతం వెబ్‌సీరిస్‌ల షూటింగ్లో బిజీగా ఉన్న నిహారిక కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తుంది.

ఇటివ‌ల‌ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటున్న‌ నిహారిక తన ఘాటు అందాలను ఆరబోసే విషయంలో ఏ మాత్రం త‌గ్గ‌టంలేదు. ఇటీవల నిహారిక చేసిన ఒక హాట్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కారులో పడుకొని హెడ్ సీట్ పైన కాలు పెట్టి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ తో కెమెరాకు స్టిల్స్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న‌యి.

అయితే కొంతమంది నెటిజెన్స్ గ్లామర్ బ్యూటీ, సూపర్, హాట్ బ్యూటీ అని కామెంట్స్ చేయ‌గా మరి కొంతమంది మాత్రం ఆమెపై ఫైర్ అవుతూ నెగిటివ్ కామెంట్స్ తో ట్రోల్స్ చేస్తున్నారు. నువ్వు చేసిన పనికి చెప్పుతో కొట్టాలంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్స్, మెగా ఫ్యాన్స్.. మెగా ఫ్యామిలీ పరువు తీయొద్దు తల్లి అంటూ కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news