Moviesలస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ రిలీజ్.. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన్ తమన్నా...

లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ రిలీజ్.. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన్ తమన్నా – విజయ్ వర్మ ..!!

ఈ మధ్యకాలంలో సినిమాల కన్నా వెబ్ సిరీస్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు డైరెక్టర్లు. ఇందులో భాగంగానే బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి . రీసెంట్ గానే జీ కర్దా.. అనే వెబ్ సిరీస్ ఎంతటి హిట్ టాక్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ సిరీస్ హిట్ అవడానికి కారణం తమన్నా ఇందులో బోల్డ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడమే అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

కాగా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన లస్టు స్టోరీస్ 2 పై అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్ . కాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో పవర్ ఫుల్ గా రొమాంటిక్ గా హాట్ గా కట్ చేసిన ట్రైలర్ ఇప్పుడు అభిమానులు ఆకట్టుకుంటుంది . ఈ సినిమాలో.. తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ,అమృత సుభాష్, అంగద్ బేడీ.. వంటి స్టార్స్ అంతా నటిస్తూ ఉండడంతో సిరీస్ పై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు జనాలు.

2018 లో అడల్ట్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన బాలీవుడ్ ఫిలిం లస్ట్ స్టోరీస్ . నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో విమర్శలు ఎదురుకున్నప్పటికీ మంచి సక్సెస్ నే అందుకుంది. ఫస్ట్ లో కంటే ఈ సెకండ్ పార్ట్ లో మరింత అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమయిపోతుంది. అందుకు తగ్గట్టే వీళ్ళిద్దరూ తమన్న-విజయ్ వర్మ హాట్ పెర్ఫార్మన్స్ తో రెచ్చిపోయారు . ఇప్పుడు ఈ సిరీస్ లో ఇద్దరు కలిసి చాలా ఘాటుగా రోమాన్స్ చేయడం.. అందరికీ తెగ నచ్చేసింది . ట్రైలర్ లో కూడా విరుద్ధరు రొమాన్స్ బాగానే వర్కౌట్ అయింది . ప్రధానంగా వీళ్ళిద్దరి రొమాన్స్ ని హైలెట్ చేసి చూపించారు మేకర్స్. జూన్ 29 నుంచి నెట్ ఫిక్స్ లు ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news