Moviesచరణ్-ఉపాసన కూతురు ఎన్ని వేల కోట్లకు వారసురాలో తెలుసా..? మెగా మనవరాలు...

చరణ్-ఉపాసన కూతురు ఎన్ని వేల కోట్లకు వారసురాలో తెలుసా..? మెగా మనవరాలు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో.. ఎక్కడ చూసినా సరే రామ్ చరణ్ – ఉపాసన ల పేర్లు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేసిన గుడ్ న్యూస్ను ఎట్టకేలకు మెగా ఫ్యామిలీ అందించింది . మెగా కోడలు ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది . జూన్ 20వ తేదీ తెల్లవారుజామున ఒంటిగంట 49 నిమిషాలకు ఉపాసన చరణ్ పండు లాంటి పాప జన్మించింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఇలాంటి క్రమంలోనే ఉపాసన చరణ్ కి పుట్టిన పాప ఎన్ని వేల కోట్ల ఆస్తి కి అధిపతిరాలు అనే విషయం ట్రెండ్ అవుతుంది. కాగ రామ్ చరణ్ ఉపాసన ఆస్తి విలువ సుమారు 2500 కోట్లు ఉంటుంది అంటూ సమాచారం అందుతుంది. ఇందులో ఒక్క ఉపాసన దే 1500 కోట్లు ఉంటుందట .

ఉపాసన బడా వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన మహిళ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిజినెస్ టైకాన్ శ్రీ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఈ ఉపాసన. ఆయన అపోలో హాస్పిటల్స్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు . ఆయన నికర ఆస్తి 25 వేల కోట్లు. భారత్లో టాప్ 100 బిలినియర్స్లో ఆయన ఒకరు. కాగా ఇప్పుడు ఉపాసనకు అమ్మగారింటి ఆస్తి నుంచి తో పాటు అత్తగారింటి ఆస్తి కూడా వస్తుంది. ఈ లెక్కలు చూసుకుంటే ఉపాసనకు ఉన్న పాపకే మొత్తం ఆస్తి చెందుతుంది . ఈ లెక్కన చూసుకుంటే ఉపాసన పాప ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖుల అందరి పిల్లల కన్నా ఎక్కువ ఆస్తికి అధిపతిరాలు అంటూ ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news