Moviesసడెన్ షాక్: అడవి శేష్- సుప్రియల పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిపోయిందోచ్.....

సడెన్ షాక్: అడవి శేష్- సుప్రియల పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిపోయిందోచ్.. పెళ్లి పెద్దగా ఆ స్టార్ హీరో..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న అడవి శేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నారు సోషల్ మీడియా వర్గాలు. కాగా కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో అడవి శేష్ – అక్కినేని మేనకోడలు యార్లగడ్డ సుప్రియ ల పెళ్లి జూన్ 16న జరగబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. యస్..వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

కొంత కాలం గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంటను కలిపింది మరెవరో కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న నాగచైతన్య అంటూ కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది . మనకు తెలిసిందే అక్కినేని సుప్రియ – అడవి శేష్ మధ్య బాండింగ్ బాగుంటుంది. అందుకే వీళ్లిద్దరు ప్రేమాయణం నడుపుతున్నారు అంటూ గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి .

దానికి తగ్గట్టే ఈ జంట ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తూ ఉండడం.. ఒకే కారులో తిరుగుతూ ఉండడం .. హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇలాంటి క్రమంలోనే ఇన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంటను ఒకటి చేయాలని నాగచైతన్య ఫిక్స్ అయ్యాడట . నిజానికి వీళ్ల పెళ్లి ఎప్పుడో జరిగి ఉండాల్సింది . కానీ సమంత పెట్టిన పుల్లల కారణంగానే ఈ పెళ్లి ఆగిపోయింది అన్న రూమర్లు ఎక్కువగా వినిపించాయి . ఈ క్రమంలోనే నాగచైతన్య వీళ్ళ పెళ్లి చేసే బాధ్యతలు తీసుకున్నారంట. ఇరువురి ఇంట్లో ఒప్పించి సుప్రియ అడవిశేష్ పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేయించారట . అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 16న వీళ్ల పెళ్లి గ్రాండ్గా జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. చూడాలి యార్లగడ్డ సుప్రియ – అడవి శేష్ దీని పై ఎప్పుడు ఓపెన్ అప్ అవుతారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news